Home » దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ ముందు అంబానీ కూడా వేస్ట్..!

దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ బ్యాక్ బ్యాక్ గ్రౌండ్ ముందు అంబానీ కూడా వేస్ట్..!

by Anji
Ad

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిల్ రాజు తండ్రి శ్యాం సుందర్ రెడ్డి ఇటీవలే కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి ఈనెల 9న సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దిల్ రాజు తండ్రి గారి వయస్సు 86 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లెకు చెందిన శ్యాం సుందర్ రెడ్డి ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు.

Advertisement

వారిలో విజయసింహారెడ్డి, నరసింహారెడ్డి, వెంకట రమణారెడ్డి. వీరిలో చిన్నవారైన వెంకట రమణారెడ్డి ఇంట్లో వాళ్లు చిన్నతనం నుంచి ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. పై చదువుల కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాడు దిల్ రాజు. ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన నిర్మాతగా మారి తెరకెక్కిన తొలి చిత్రం దిల్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో దిల్ రాజుగా మారిపోయారు. దిల్ రాజు తండ్రిని హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శ్యామ్ సుందర్ రెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు.

Dil raju father name

Advertisement

 

నేను లోకల్, శతమానంభవంతి, డీజే వంటి సినిమాల ద్వారా వందలాది కోట్లాది రూపాయలు సంపాదించిన దిల్ రాజు అంతకు ముందు చాలా అప్పుల్లో కూరుకుపోయారని అంటారు. ఇది అంతా అబద్ధం.. దశాబ్ద కాలం క్రితమే  వేలాది కోట్ల ఆస్తులకు యజమాని దిల్ రాజు. ఇవన్నీ ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు కాదట. కేవలం సినిమాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారానే ఎంతో కష్టపడి సంపాదించుకున్నారట దిల్ రాజు. తొలుత డిస్ట్రిబ్యూటర్  గా పని చేసిన దిల్ రాజు.. ఇక ఆ తరువాత  అంచలంచెలుగా ఎదిగాడు. అంతకు ముందు రియల్ ఎస్టేట్ వ్యాపరం పై ఎక్కువ దృష్టి పెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గత పేదేళ్ల సమయం నుంచి సినమాలే ధ్యేయంగా దూసుకుపోతున్నారు దిల్ రాజు. ఈ విధంగా నిర్మాత దిల్ రాజు ఇండ్ట్రీలో ఉంటూ.. కోట్లాది రూపాయలు గడించారని.. ఆయన హైదరాబాద్ లోనే ఖరీదైన బంగ్లాలు, ఫ్లాట్లు, ఖరీదైన కార్లు కూడా ఉన్నాయట.

 

అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో థియేటర్లు కూడా ఉన్నాయట.  ఇలా ఏ సినిమా చేసినా.. ఒక మామూలుగా వ్యక్తి మాదిరిగా దగ్గర ఉండి.. అన్నీ తానై చూసుకోవడం వల్లనే ఇంతటి స్థాయికి చేరారట దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు భారీగానే నష్టపోయారట. ఇటీవల బలగం సినిమా తరపున బడ్జెట్ మూవీ ఎంత వసూలు చేసింది కూడా దాదాపు అందరికీ తెలిసిందే. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. దిల్ రాజు నెంబర్ వన్ నిర్మాత ఎలా అయ్యారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు కెరీర్ తొలినాళ్లలో నిర్మించిన సినిమాలన్నీ దాదాపు పరిమిత బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. ఇక ఆ సినిమాలు దిల్ రాజుకు మంచి లాభాలను అందించాయి. బిజినెస్ విషయంలో ఆచితూచి వ్యవహరించడం వల్లనే  దిల్ రాజు ఈ రేంజ్ లో లాభాల బాట పట్టారు. ఆయనకు అదృష్టం కూడా కలిసి రావడంతో  సక్సెస్ సొంతం అయింది. దిలల్ రాజు ఆస్తుల విలువ రూ.3000నుంచి రూ.400 కోట్ల రేంజ్ లో ఉంటుందనే సంగత తెలుస్తోంది.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ట్విస్ట్.. సీక్వెల్ కూడా ఉండబోతోందా..?

వెంకటేశ్, దగ్గుబాటి రానా అభిరామ్ ని దూరం పెట్టారా..? అసలేం అయ్యింది..?

Visitors Are Also Reading