Home » టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ట్విస్ట్.. సీక్వెల్ కూడా ఉండబోతోందా..?

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ట్విస్ట్.. సీక్వెల్ కూడా ఉండబోతోందా..?

by Sravya
Ad

రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా తో రెడీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది. వంశీకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రవితేజ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం మాస్ మహారాజు ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైగర్ నాగేశ్వరరావు క్లైమాక్స్ అదిరిపోతుందని వార్త వినపడుతోంది.

Advertisement

Advertisement

ముఖ్యంగా సినిమా కి సీక్వెల్ ఉంటున్నట్టు క్లైమాక్స్ ని ముగించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీని గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాలి. రవితేజ కెరియర్ లో టైగర్ నాగేశ్వరరావు సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లని ఈ సినిమాలో బాగా చూపించినట్లు తెలుస్తోంది. స్టువర్టుపురంలో అప్పట్లో పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వర్ జీవితంలోని సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరమీదకి తీసుకురావడం జరిగింది.’

Also read:

Visitors Are Also Reading