Home » పొరపాటుగా మీరు వేరే ఖాతాకు డబ్బు పంపారా ? ఇక‌నుంచి ఇలా చేస్తే 48 గంటల్లో మీ డబ్బు వాపస్..

పొరపాటుగా మీరు వేరే ఖాతాకు డబ్బు పంపారా ? ఇక‌నుంచి ఇలా చేస్తే 48 గంటల్లో మీ డబ్బు వాపస్..

by Anji
Ad

ప్రస్తుతం కంప్యూటర్ కాలంలో ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. చాలామంది డబ్బు పంపడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI నీ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం కూడా UPI, నెట్ బ్యాంకింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున వేరొకరి ఖాతాలో డబ్బు వెళితే ఏం చేయాలో చాలామందికి తెలియదు. తాజా ఆర్బిఐ కొత్త ప్రవేశపెట్టింది. ఈ గైడ్ లైన్ ప్రకారం.. పొరపాటున ఎవరైనా డబ్బును తప్పుఖాతకు బయలు చేయబడితే 48 ప్రాంతాల లోపు డబ్బు తిరిగి చెల్లించబడుతుంది. UPI, నెట్ బ్యాంకింగ్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్లో వచ్చిన సందేశాన్ని డిలీట్ చేయవద్దు. సందేశంలో PPBL నంబర్ ఉంది. డబ్బు వాపస్ పొందడానికి ఈ నెంబరు అవసరం. ఆర్.బి.ఐ జారీ చేసిన కొత్త గైడ్ లైన్ ప్రకారం.. మీ డబ్బును 48 గంటల్లో వాపస్ చేయడం బ్యాంకు బాధ్యత. డబ్బునూ తిరిగి పొందడంలో బ్యాంకులు సహాయం చేయకపోతే.. ఖాతాదారులు పిర్యాదు చేయవచ్చు.

Advertisement


పొరపాటున తప్పు ఖాతాల్లోకి డబ్బు వెళితే ఇందుకోసం ఒక లేఖ రాసి బ్యాంకుకు అప్పగించాలి. ఇందులో మీ యొక్క ఖాతా నెంబరు, ఖాతాదారుని పేరు, వెళ్లిన ఖాతా నెంబరు రాయాలి. కోకుండా తప్పుకాతకు వెళ్ళిన తర్వాత కలుతా మీరు బ్యాంకుకు కాల్ చేయండి. పూర్తి సమాచారంతో PPBL నెంబరు నమోదు చేయండి. దీని తర్వాత బ్యాంకుకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేయండి. మేనేజర్ కు లేఖ రాయాలి. ఈ లేఖలో ఖాతా నెంబర్ను రాయండి.                                                                                                         Also Read : నాగార్జున మేన‌కోడ‌లి శాప‌మే సమంత చైతూల‌ను దూరం చేసిందా..? ఇది ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్..!                                        
మీరు డబ్బు పంపాలనుకుంటున్న ఖాతా నెంబర్ గురించి కూడా సమాచారం ఇవ్వండి. లావా దేవి సూచన సంఖ్య, లావాదేవీ తేదీ, మొత్తం, IFSC code రాయడం చాలా ముఖ్యం. UPI చేస్తున్నప్పుడు డబ్బు పంపుతున్న వ్యక్తి పేరు, right నిర్ధారించుకోవాలి. QR కోడ్ ద్వారా UPI చేస్తున్నప్పుడు, దుకాణదారుని పేరు అడగండి. రెండింటిని విలీనం చేయండి. ఎవ్వరికి డబ్బు పంపుతున్నారో అది సరైన ఖాతా నెంబర్ అని నిర్ధారించుకోండి. నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు తొందరపడకండి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ చేసిన తర్వాత వచ్చిన సందేశాన్ని సేవ్ చేయండి.                                                                                                                                                       Also Read :  ఎన్టీఆర్, కృష్ణ శత్రువులుగా మారడం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా..?

Advertisement

Visitors Are Also Reading