Home » మూడు బిగ్‌బాస్ ఫైనల్స్‌లో “నాగార్జున”లో ఈ మార్పు చూశారా ?

మూడు బిగ్‌బాస్ ఫైనల్స్‌లో “నాగార్జున”లో ఈ మార్పు చూశారా ?

by Bunty
Ad

దాదాపు మూడు నెలల పాటు సాగిన బిగ్బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రాంలో సన్ని విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షో కి వచ్చారు.అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చే హాట్స్టార్ లో రాబోయే వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు.

Advertisement

డింపుల్ హయాతి, శ్రీయ శరన్ స్పెషల్ పర్ఫామెన్స్ ఇచ్చారు.3 వా రన్నరప్గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు. ఇది ఇలా ఉండగా, ప్రతి ఫైనల్ ఎపిసోడ్ లో పోస్ట్ నాగార్జున మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ తో ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ చేస్తారు. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, నాలుగవ సీజన్లో అభిజిత్, akhil sarthak ఇప్పుడు సన్నీ, సన్ను తో కూడా ఇలాగే జరిగింది. ఇద్దరూ కంటస్టెంట్స్ చేతులు పైకి ఎత్తి, విన్నర్ చేతిని అలాగే పట్టుకొని, రన్నర్ అయిన కంటెస్టెంట్ చేతిని వదిలేస్తారు.

Advertisement

మూడవ సీజన్ లో రాహుల్ చెయ్యి అలాగే పట్టుకుని, శ్రీముఖి చేతిని వదిలినప్పుడు శ్రీముఖి షాక్ అయ్యాడు. గత సీజన్లో కూడా అభిజిత్ చేతిని పట్టుకొని, అఖిల్ చేతిని వదిలినప్పుడు నాగార్జున అఖిల్ చేయి కొంచెం వేగంగా వదలడం వల్ల జరిగిన చర్చ గుర్తుండే ఉంటుంది. ఈ సారి ఈ విషయంలో నాగార్జున జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపించింది. విన్నర్ అనౌన్స్ సమయంలో సన్నీ చేతిని అలాగే పట్టుకుని నాగార్జున, షణ్ముక్ చేతిని మెల్లగా కిందికి విడిచారు. దాంతో విషయం అర్థం చేసుకున్న చప్పట్లు కొట్టారు.

Visitors Are Also Reading