Home » సూర్యకుమార్​తో క్రికెట్ ఆడుతున్న.. ఈ స్టార్ క్రికెటర్ కొడుకుని గుర్తుపట్టారా..?

సూర్యకుమార్​తో క్రికెట్ ఆడుతున్న.. ఈ స్టార్ క్రికెటర్ కొడుకుని గుర్తుపట్టారా..?

by Sravya
Ad

క్రికెట్ అభిమానులకి ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంటుంది. ఏ దేశం తరఫున ఆడిన బాగా రాణిస్తే మంచి గుర్తింపు వస్తుంది. T20, T10 లీగ్స్ వచ్చినప్పటినుండి ఆ దేశం ఈ దేశం అనే తేడాలు పోయాయి. ఎక్కడ పేసర్ అయినా సరే బాగా ఆడితే అందరూ ఆదరిస్తున్నారు బ్యాటింగ్ బౌలింగ్ తో అభిమానుల హృదయాల్లో నిలిచిపోతున్నారు. ఐపీఎల్ ద్వారా చాలామంది ఫారెన్ ప్లేయర్స్ భారతీయుల మనుషుల్ని దోచుకుంటున్నారు స్పిన్ బౌలింగ్ తో హార్డ్ హీటింగ్ తో క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఆఫ్గనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో బ్యాటర్ లని తిప్పలు పెడుతూ ఉంటాడు అలానే ఇన్నింగ్స్ ఆఖరిలో ధనాధన్ షాట్లతో మ్యాచ్ మొత్తాన్ని తిప్పేస్తాడు. ఆఫ్గాన్ టీంలో కీలకంగా మారిన ఈ ఆల్ రౌండర్ ఐపీఎల్ ద్వారా మంచి క్రియేషన్స్ సంపాదించాడు. సన్రైజర్స్ జట్టులో ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. నబి కొడుకు వీడియో ఇప్పుడు నటింట వైరల్ అవుతోంది.

Advertisement

ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున నబి ఆడుతున్నాడు అతని కొడుకు తో కలిసి సరదాగా కాసేపు క్రికెట్ ఆడాడు. మిస్టర్ 360 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కి ముందు జూనియర్ నబి తో కలిసి క్రికెట్ ఆడాడు. సూర్యకుమార్ నబి కొడుక్కి బౌలింగ్ వేస్తూ వున్నాడు. మిస్టర్ 360 వేసిన బంతులకి అతను షాట్లు కొడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ తో పవర్ హిట్టింగ్ చేశాడు ప్రొఫెషనల్ బ్యాటర్ లాగా షాట్లు కొడుతున్నాడు. బాల్ ని డిఫెన్స్ చేశాడు సిక్స్ తర్వాత సింగిల్ తీస్తావా అని అతన్ని సూర్యకుమార్ ఆటపట్టించాడు. డిఫరెంట్ షాట్లని కొడుతున్నాడు. నబి కొడుకు గురించి సూర్య మాట్లాడుతూ బుడ్డోడు చాలా టాలెంటెడ్ అని ఆల్రౌండర్ కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని మెచ్చుకున్నాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading