సాధారణంగా మానవ శరీరానికి కూరగాయలు చాలా మేలు చేస్తుంటాయి. కూరగాయలతో పాటు మసాలా దినుసులు కూడా అద్భుతమైన మేలు చేస్తుంటాయి. అలాంటి పదార్థాల్లో మెంతులు ఒకటి. శరీరానికి మెంతులు చాలా ఆరోగ్యకరమైనవి. మధుమేహం, కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో మెంతి టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీంతో పాటు మెంతులు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చలికాలం అంటే మార్కెట్ రకరకాల కూరగాయలతో నిండిపోతుంది. ఆ జాబితాలో మెంతికూర ఉంది.
Advertisement
ప్రధానంగా మెంతికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచు ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. బరువుత తగ్గాలనుకునే వారు చలికాలంలో ప్రతి రోజు మెంతికూర తినండి. ఆరోగ్యాన్ని ప్రయోజనకరంగా తయారు అవుతోంది. సాధారణంగా ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో మెంతులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కూరగాయ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచరు. కూరగాయలలో యాంటి ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా కూరగాయల్లో వివిధ విటమిన్లుంటాయి. చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. మెంతి కూర పేస్ట్ ని నోటిలో అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి.
Advertisement
పొట్టను శుభ్రంగా ఉంచడానికి మెంతులు సహకరిస్తాయి. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో మెంతి మూలిక అజీర్ణం, గుండెలో మంటను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. చలికాలంలో బంగాళదుంప, బెండకాయలతో వేయించి తింటే చాలా మంచిది. చలికాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య పెరుగుతుంది. అదేవిధంగా ఈ సమయంలో తక్కువగా నీటిని వినియోగిస్తారు. ఈ ఇన్ఫెక్షన్ ని నివారించడంలో మెంతి ఆకులు ఉపయోగపడుతాయి. మెంతి కూర తినడం వల్ల మూత్ర సమస్య కూడా క్లియర్ అవుతుంది.
Also Read : పరిగడుపున ఉసిరిని ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ? తెలిస్తే అస్సలు వదిలపెట్టరు..!