Home » పరిగడుపున ఉసిరిని ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ? తెలిస్తే అస్సలు వదిలపెట్టరు..!

పరిగడుపున ఉసిరిని ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ? తెలిస్తే అస్సలు వదిలపెట్టరు..!

by Anji
Ad

సాధారణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నిత్యం పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు తినడం ఉత్తమం. పోషకవిలువలు మాంసం, పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే తెనే, ఉసిరి లో యాంటి బాక్టిరియల్, యాంటి పంగల్ వంటి గుణాలతో పాటు శరీరవ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాల సంవృద్ధిగా ఉన్నాయి. ఈ రెండింటిని కలుపుకొని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తేనెలో నానబెట్టిన ఉసిరికాయను ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉండడంతో పాటు శరీరానికి జాండిస్ రాకుండా నివారిస్తుంది. 

Advertisement

ప్రధానంగా కాలేయంలో చేరి బైల్ పిగ్మెంట్, టాక్సిన్స్ ని ఇవి తొలగిస్తాయి. దీంతో కాలేయం మరింత చురుకుగా పని చేయగలుగుతుంది. ఇక తేనేలో నానబెట్టిన ఉసిరికాయ అజీర్తి ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. ఇది ఆకలిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని తాగడం వల్ల మలబద్ధకం, ఫైల్స్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ప్రధానంగా చలికాలంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. ఉసిరికాయ తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సైతం కరిగిపోతుంది. అధిక బరువు ఉన్న వారికి తేనే ఉసిరి వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. 

Advertisement

Also Read :  మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..అయితే పరాయి మగాడి వైపు చూస్తున్నట్టే..?

Manam News

తేనెలో నాని ఉసిరిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు కూడా పోయి యవ్వనంగా కనిపిస్తారు. ఇందుకోసం ఒక జార్ తీసుకొని అందులో సగం వరకు తేనెను పోసి దానిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. ఆ తరువాత మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్ లా తయారవుతాయి. ఆ తరువాత వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్ లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరిగడుపున తీసుకోవాలి. ప్రస్తుతం ఉసిరికాయలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను తిని ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందండి. ఇంకెందుకు ఆలస్యం. 

Also Read :  రాత్రి సమయంలో ఈ ఆహారపదార్థాలు తింటే పీడకలలు రావడం పక్కా..!

Visitors Are Also Reading