Home » సోగ్గాడి పెళ్లాం మూవీ రమ్యకృష్ణ కెరీర్ నే మలుపు తిప్పిందా ? 

సోగ్గాడి పెళ్లాం మూవీ రమ్యకృష్ణ కెరీర్ నే మలుపు తిప్పిందా ? 

by Anji
Ad

హీరోయిన్ రమ్యకృష్ణ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలందరితో నటించింది. అలా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ సోగ్గాడి పెళ్ళాం. ఈ చిత్రంలో ఆమె నటన అమోఘం.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

Advertisement

1990 దశాబ్దంలో కుర్ర కారు మదిలో రమ్యకృష్ణ పెనవేసుకుపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకుంది. ఇక రమ్యకృష్ణ నటన గురించి మరో విధంగా చెప్పనవసరం లేదు. శివగామి, నీలాంబరి వంటి ఎన్నో పాత్రలు పోషించి అదరహో అనిపించింది. అప్పట్లో ఏమి హీరోయిన్ గా వస్తుంది అంటే కుర్ర కారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారట. అంతటి యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న రమ్యకృష్ణ కెరియర్ ను మలుపు తిప్పిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోగ్గాడి పెళ్ళాం. 1996లో ముత్యాల సుబ్బయ్య  డైరెక్షన్ లో విడుదలైన ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలో నటించింది. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading