టాలీవుడ్ దర్శకుల్లో ఒకరైనటువంటి సుకుమార్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆయన తీసే సినిమాలు ఇండస్ట్రీలు చాలా వరకు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఆర్య, జగడం, ఆర్య2, 100%లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో కేవలం జగడం, 1 నేనొక్కడినే మూవీస్ తప్ప మిగతా సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.
Advertisement
రామ్ హీరోగా నటించిన జగడం మూవీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అదేవిధంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే మూవీ భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాన్సెప్ట్ మంచిగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీలో అరోబిక్స్ కాల్స్ సాల్వ్ చేయడానికి ఎందుకు ట్రైచేయలేదని ప్రశ్నించారు దర్శక ధీరుడు రాజమౌళి. దీనికి సుకుమార్ ఇలా సమాధానం చెప్పాడు. ఫాదర్ గా ఏంటంటే.. కొడుకు ఎప్పుడు రోబిస్ క్యూబ్ తిప్పితే చాలు.. అది కరెక్ట్ గా ఎస్టాబ్లిస్ చేయలేకపోయాడు.
Advertisement
ఎందుకంటే వీరిది ఒకే కాంబినేషన్ కూడా ఎప్పుడూ.. ఫస్ట్ నుంచి కూడా హీరోకి ఇస్తే ఏదో ఒక ఫామ్ లో పెడుతుంటాడు. రోబిస్ క్యూబ్ ఇచ్చినా పెద్ద హీరో మహేష్ కూడా చుట్టు ఒక కలర్ వచ్చి మధ్యలో వేరే కలర్ వస్తుంది చూశారా..? అలా ఫామ్ చేసి పక్కన పెట్టేశాడు. ఇట్స్ హ్యాబిట్ ఆఫ్ ద కిడ్ అన్నమాట. ఫాదర్ గా ఏంటంటే.. ఏది ఇచ్చినా అలా చేస్తాడు కాబట్టే.. అలా సెట్ చేసి ఇచ్చాం. అన్నీ గీతలు ఉంటాయి.. ప్రతీది గీతలుంటాయి కాబట్టి.. ఆ గీతలను ఎంత సాల్వ్ చేసినా ఆ కాంబినేషన్ తెలిసే వరకు కష్టమైన విషయం. హీరో చేతికి రాగానే ఆ కాంబినేషన్ ఎప్పుడైతే సెట్ అయిందో అలా చేశామని చెప్పుకొచ్చాడు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
అటు తండ్రి, ఇటు కొడుకుతో హీరోయిన్లుగా భామలు !
నిత్యామీనన్ ఇంట విషాదం.. ఒక శకం ముగిసిందంటూ భావోద్వేగపూరిత పోస్ట్