Home » Dhoni: ధోని సూపర్బ్ క్యాచ్.. అద్భుతంగా డైవ్ చేసి.. వీడియో వైరల్..!

Dhoni: ధోని సూపర్బ్ క్యాచ్.. అద్భుతంగా డైవ్ చేసి.. వీడియో వైరల్..!

by Sravya
Ad

Dhoni: ఐపీఎల్ చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది చాలా మంది ఐపిఎల్ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ వెయిట్ చేసిన ఐపిఎల్ ఇప్పుడు వచ్చేసింది. మహేంద్ర సింగ్ ధోని టీం ఇండియాలో చిరస్థాయిగా నిలిచిపోయారు వన్డే క్రికెట్ వరల్డ్ కప్ T20 ఇలా ప్రతీ దాంట్లో కూడా తన సత్తాను చాటారు. ప్రస్తుతం ధోనీ వయసు 42 ఏళ్లు. గుజరాత్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో ధోని పట్టిన క్యాచ్ చూస్తే ఆయన వయసు 42 ఏళ్ళు ఉంటుందా అని అందరికీ అనుమానం కలుగుతుంది. మరి అలా ఉంది ఆ క్యాచ్. ఐపీఎల్ 2024 లో భాగంగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వికెట్ కీపింగ్ తో ధోని అలరించాడు.

dhoni

Advertisement

మైదానంలో తన మ్యాజిక్ ని మరోసారి చూపించాడు. వికెట్ల వెనకాల నిలబడి అద్భుతమైన క్యాచ్ ని పట్టుకున్నాడు. గుజరాత్ బ్యాటర్ అయిన విజయ శంకర్ ని అవుట్ చేసాడు దీంతో శంకర్ నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు శంకర్ వికెట్ కూడా కోల్పోవడంతో ఇంకా చిక్కుల్లో పడింది. మిచ్చల్ వేసిన ఎనిమిదవ ఓవర్ మూడో బంతి ఆఫ్ స్టంపగా వెళ్ళింది దానిని శంకర్ డ్రైవ్ చేయడానికి ట్రై చేసాడు బయటకి తగిలి బాల్ స్లిప్ వైపుకి కదిలింది.

Advertisement

Also read:

ధోని ఛాన్స్ తీసుకుని క్యాచ్ ని పట్టుకున్నాడు సూపర్ మాన్ తరహాలో డైవ్ చేసి క్యాష్ పట్టాడు దీంతో విజయ శంకర్ వెళ్లిపోయాడు ప్రస్తుతం మహేంద్ర సింగ్ పట్టిన క్యాచ్ వీడియో వైరల్ అవుతోంది. 42 ఏళ్ల వయసులో ఇంత అద్భుతమైన క్యాచ్ మీద ధోని పట్టాడంటూ ప్రశంసలతో ముంచేస్తున్నారు ఫ్యాన్స్.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading