Home » షూటింగ్ లోనే స్టాప్ అయిన‌ PSPK 4 సినిమాలు!

షూటింగ్ లోనే స్టాప్ అయిన‌ PSPK 4 సినిమాలు!

by Azhar
Ad

స్టోరీ న‌చ్చ‌క రిజెక్ట్ చేసిన సినిమాలు ప‌వ‌న్ కెరీర్ లో చాలా ఉన్నాయి. వాటిలో చాలా సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లే! ఇంకొన్ని సినిమాల‌ను టైటిల్ ప్ర‌క‌టించి, మ‌రికొన్ని సినిమాలను కొంత షెడ్డ్యూల్ పూర్తిచేసుకొని కూడా స్టాప్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్! ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

Advertisement

సత్యాగ్రహి :
ఈ టైటిల్ యే సినిమాపై విప‌రీత‌మైన క్రేజ్ ను తీసుకొచ్చింది. ప‌వ‌న్ స్వీయా డైరెక్ష‌న్ చేయాల‌ని క‌థ‌ను ఫిక్స్ చేసుకొని ఈ టైటిల్ పెట్టుకున్నారు. జానీ ఫ్లాప్ తో ఈ సినిమాపై ఇంపాక్ట్ ప‌డింది అందుకే ప్రాజెక్ట్ సైడ్ అయిపోయింది.ఈ టైటిల్ ఇంకా ప‌వ‌న్ పేరు మీదే రిజిస్ట‌ర్ అయ్యి ఉంది!

దేశి:
పేట్రియాటిజం జాన‌ర్ లో ప‌వ‌న్ తీయాలనుకున్న మ‌రో సినిమా దేశీ! ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తైనప్ప‌టికీ ఈ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

Advertisement

ప్రిన్స్ ఆఫ్ పీస్:

సింగీతం శ్రీనివాస రావు డైరెక్ష‌న్ లో ఏసుక్రీస్తు చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను 2010 లో స్టార్ట్ చేశారు. ఈ మూవీకి సంబంధించి ఓ జెరూస‌లెంలో ఓ షెడ్డ్యూల్ కూడా పూర్తైంది.

కోబలి:
త్రివిక్ర‌మ్ అండ్ ప‌వ‌న్ కాంబోలో సోషియో ఫాంట‌సీ మూవీగా కోబ‌లి సినిమాను ప్లాన్ చేసుకున్నారు. కానీ సినిమా స్క్రిప్ట్ వ‌ద్ద ఉండ‌గానే ప‌క్క‌కు వెళ్లిపోయింది.

Also Read: Johnny సినిమా కోసం ప‌వ‌న్ చేసిన 7 ప్ర‌యోగాలు!

Also Read: PSPK 10 రిమేక్ సినిమాలు. 9 హిట్లు,1 ఫ‌ట్! ఇదిగో ఆ లిస్ట్!!

Visitors Are Also Reading