Home » స్టార్ హీరో సినిమాకి ఛాన్స్ కొట్టేసిన దేవర హీరోయిన్.. ఎవరంటే..?

స్టార్ హీరో సినిమాకి ఛాన్స్ కొట్టేసిన దేవర హీరోయిన్.. ఎవరంటే..?

by Anji
Published: Last Updated on
Ad

శ్రీదేవి ముద్దుల కూతురు బాలీవుడ్ భామ జాన్వి కపూర్ ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అయింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో కనిపించనుండి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ సినిమాలో ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ లోనూ అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ క్రేజీ చాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్ మరో జాక్పాట్ తగిలినట్టు లేటెస్ట్ టాక్.

Advertisement

Advertisement

కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోతో నటించబోతున్న అంటూ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా క్రేజీ ప్రాజెక్టు కర్నూలు నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మహాభారతంలోని కర్ణుడి పాత్రను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని రూపాయలు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నట్టు సమాచారం.

తాజాగా ఈ మూవీలో జాహ్నవి కపూర్ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై జాహ్నవి కపూర్ టీం కానీ మేకర్స్ నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కోలీవుడ్లో కి జాన్వి కపూర్ కూడా ఆరంగేట్రం చేయనుందని తెలుస్తోంది.

 

Visitors Are Also Reading