Home » Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Dasara: ఓటీటీలోకి ‘దసరా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

by Bunty
Ad

 

నేచురల్ స్టార్ హీరో నాని నటించిన ‘దసరా’. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది.

read also : Samantha : “శాకుంతలం” ఫ్లాప్ వెనుక నాగచైతన్య…? ఇది స్కెచ్ అంటే

Advertisement

దర్శకుడి గా మొదటి సినిమా అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఎంతో క్లియర్ గా జనాలకు తన కథ అర్థం అయ్యేలా అద్భుతంగా తీశారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. థియేటర్లలో దుమ్ములేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తోంది.

Advertisement

read also : ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా…? ఇప్పుడు టాలీవుడ్ బడా హీరో భార్య!

థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు మరోవారం రోజుల్లో ఓటీటీలో చూసేయొచ్చు. దసరా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ తమ ప్లాట్ ఫామ్ లో దసరా ట్రైలర్ ను కూడా ఉంచింది. ఈ ట్రైలర్ కింద విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి దసరా స్ట్రీమింగ్ మొదలవుతుందని నెట్ ఫ్లిక్స్ ఖరారు చేసింది.

read also: అంత్యక్రియల అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు… ఎందుకో తెలుసా?

Visitors Are Also Reading