Home » కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

by Azhar
Ad

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అనేది ఎంత పెద్ద గేమ్ అనేది అందరికి తెలుసు. ఇక ఇందులో ఆడే ఆటగాళ్లకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ అనేది ఉంటుంది. అయితే క్రికెట్ లో తమ భర్తలు అదరగొడుతుంటే.. కొంతమంది ఆటగాళ్ల భార్యలు కూడా క్రీడా రంగంలో బాగా రాణిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా బర్మింగామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో ఇద్దరు క్రికెటర్ల భార్యలు పథకాలు సాధించారు.

Advertisement

భారత సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ పేరు ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. 37 ఎల్లా వయస్సులో టీం ఇండియాలోకి రావడమే కాకుండా ఇప్పుడు ఆసియా కప్ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక దినేష్ భార్య దీపికా పల్లికల్ ఇండియా కోసం కామన్వెల్త్ లో కాంస్య పథకం గెలిచినది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ లో సెమీస్ లో ఈ పథకం గెలిచింది. సౌరవ్ గోషాల్ తో కలిసి ఈ పథకం అందుకుంది.

Advertisement

ఇక ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్య కూడా ఈ లిస్ట్ లో ఉంది. అయితే స్టార్క్ ఆస్ట్రేలియా పుషుల జట్టులో ఎంత కీలకమైన బౌలర్ గా ఉన్నాడో.. అతని భార్య అలిస్సా హీల ఆస్ట్రేలియా మహిళల జట్టులో అంతే కీలకమైన కీపింగ్ బ్యాటర్ గా కొనసాగుతుంది. ఇక ఈ ఏడాది కామన్వెల్త్ లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ లో ఫైనల్స్ లో ఇండియాను ఓడించి బంగారు పథకం అందుకున్న ఆసీస్ మహిళల జట్టులో అలిస్సా హీలీ కూడా సభ్యురాలిగా ఉంది.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ సర్జరీ చేసుకున్న అక్తర్.. ఎన్నోసారి అంటే…?

తప్పు చేసి సమర్ధించుకుంటున్న ఆస్ట్రేలియా..!

Visitors Are Also Reading