Home » కమెడియన్ బబ్లు గుర్తున్నాడా? ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?

కమెడియన్ బబ్లు గుర్తున్నాడా? ఈయన ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సినిమా రంగంలో ఒకసారి సక్సెస్ అయ్యాక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్నాక, వారిని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు. అలాంటి వారిలో కమెడియన్ బబ్లు ఒకరు. ఈయన తక్కువ సినిమాల్లో నటించినా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో నటించారు. తేజ తెరకెక్కించిన ‘చిత్రం’ సినిమా తో కమెడియన్ బబ్లు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

Advertisement

ఈయన స్టార్ కమెడియన్ కాలేదు, కానీ దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలలోనూ నటించి మంచి మార్కులు కొట్టేసారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్, మహేష్,రామ్ చరణ్ ఇలా అందరు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆయన నటించారు. బబ్లు నటించిన సన్నివేశాలు అన్నీ దాదాపుగా పాపులర్ అవ్వడం విశేషం. ఆయన కామెడీ టైమింగ్ తక్కువే. కానీ ఆయన నటించిన సన్నివేశాల వలన ఆయన అందరికి గుర్తుండిపోయారు.

Advertisement

అయితే.. ఈ మధ్య సినిమాలలో ఆయన కనిపించడం లేదు. ప్రస్తుతం కమెడియన్ బబ్లు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైం లోనే బబ్లు తండ్రి మరణించారట. ఆయనకు తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి మరణంతో ఆయన జీవితమే మారిపోయింది. ఏ సినిమాను ఒప్పుకోలేదట. ఒప్పుకున్నా సినిమాలపై దృష్టి పెట్టకపోవడంతో కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకొచ్చారు.

మరిన్ని..

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

Visitors Are Also Reading