Home » టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

by Bunty
Ad

సినీ పరిశ్రమలో నటించే నటీనటులు కొన్ని కోట్లలో డబ్బులను సంపాదిస్తారు. హీరోలు, హీరోయిన్లతో సమానంగా కమెడియన్లు కూడా హీరోల రేంజ్ లో డబ్బులను సంపాదిస్తారు. ప్రతి సినిమాలో కమెడియన్ పాత్ర చాలా కీలకం. కామెడీ లేని సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. హీరోలు హీరోయిన్లతో సమానంగా కమెడియన్ కూడా చాలా అవసరం. అలాంటి మన కమెడియన్లు రోజుకు కొన్ని లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి కమెడియన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# బ్రహ్మానందం
హాస్యనటుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి బ్రహ్మానందం ఒక్క రోజుకి ఐదు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ను సొంతం చేసుకుంటున్నారు.

# ఆలీ
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి కమెడియన్ ఆలీ ఒక్క రోజుకి 3.5 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.

# వెన్నెల కిషోర్
సునీల్ కమెడియన్ పాతల నుంచి తప్పకున్న తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసినటువంటి వెన్నెల కిషోర్ ఒక్క రోజుకి మూడు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.

Advertisement

# సునీల్
ఒకప్పటి స్టార్ కమెడియన్గా నటించి ఆ తర్వాత హీరోగా మారినటువంటి సునీల్ ఒక్క రోజుకు నాలుగు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.

# ప్రియదర్శి
ప్రస్తుతం మన ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నటువంటి ప్రియదర్శి ఒక్క రోజుకి రెండు లక్షల రెమ్యూనరేషన్ను అందుకుంటున్నారు.

# పోసాని కృష్ణ మురళి
ఒకప్పటి స్టార్ కమెడియన్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి పోసాని కృష్ణ మురళి ఒక్క రోజుకు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

అఖిల్ పుట్టాక అమల సంచలన నిర్ణయం.. నాగచైతన్య కోసమే ?

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

Visitors Are Also Reading