Home » Chrisann Pereira:టాయిలెట్ వాటర్ తో కాఫీ, సర్ఫ్ తో తలస్నానం చేశానంటూ ఎమోషనల్ అయిన నటి..!!

Chrisann Pereira:టాయిలెట్ వాటర్ తో కాఫీ, సర్ఫ్ తో తలస్నానం చేశానంటూ ఎమోషనల్ అయిన నటి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఎంత పెద్ద భోగాలు అనుభవించిన ఒక్కో టైంలో కనీసం తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు జీవితంలో వచ్చినప్పుడు ఏ మనిషి అయినా మారాల్సిందే. అయితే ఇటీవల దుబాయిలో drgగ్స్ కేసులు అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి క్రిసాన్ ఫెరీరాకు ఊరట లభించింది. తాజాగా ఆమె జైలు నుంచి విడుదలై తాను పడ్డ కష్టాలను వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు 26 రోజుల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించానని చెప్పుకొచ్చింది. నేను జైల్లో ఉన్నన్ని రోజులు అనేక ఇబ్బందులు పడ్డారని పెరిరా తెలియజేసింది.

also read:సూపర్ స్టార్ రజినీకాంత్ చూసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?

Advertisement

టైడ్ సర్ఫ్ తో స్నానం చేశానని, టాయిలెట్ వాటర్ తో కాఫీ తాగానని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు జైల్లో ఒక పెన్ కోసం కనీసం 20 రోజులు పట్టిందని, ఇలాంటి నరకం ఎవరికి రాకూడదని, ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే drgగ్స్ కేసులో పెరిరా షార్జా జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. అయితే ఈమెను ఈ నెల మొదటి వారంలో అరెస్టు చేశారు. అయితే ఈమె ట్రోపీలో drg గ్స్ దాచిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

Advertisement

also read:రెమ్యున‌రేష‌న్ పెంచేసిన యాంక‌ర్ సుమ‌..ఏకంగా అంత డిమాండ్ చేస్తుందా..?

27 సంవత్సరాల క్రిషాన్ పెరిరా సడక్ 2, బాట్ల హౌస్ వంటి సినిమాలో నటించింది. అయితే ఈ నటిని ఇరికించడం కోసం ఈ ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ముంబైలోని బోలివరికి చెందినటువంటి ఆంతోనీ పాల్, మహారాష్ట్రలోని సింధుదుర్గు జిల్లాకు చెందిన రాజేష్ బాబుటే అలియాస్ రవిగా గుర్తించారు.

also read:

Visitors Are Also Reading