Home » NTR ని చూస్తే.. ANR కి ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్.. సీక్రెట్స్ ని బయట పెట్టిన చిరు..!

NTR ని చూస్తే.. ANR కి ఇన్ఫిరియార్టీ కాంప్లెక్స్.. సీక్రెట్స్ ని బయట పెట్టిన చిరు..!

by Sravya
Ad

విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శతజయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి వచ్చారు ఈ సందర్భంగా ఆయన పలు విషయాలని పంచుకున్నారు. ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్ఆర్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనే విషయాన్ని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు తనకి చెప్పిన మాటల్ని ఇంకోసారి జ్ఞాపకం చేసుకున్నారు చిరు. ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గురించి చెబుతూ ఆయన నేను ఒకేసారి వచ్చాము.

Advertisement

Advertisement

రామారావు మంచి అందగాడు అంతేకాకుండా ముఖ వర్చస్సు ఉన్నవాడు ఆయనతో 14 సినిమాలు వరకు చేశాను. ఆయనని పక్కనే చూసుకున్నప్పుడు నన్ను నేను ఆయన పక్కన చూసి నన్ను నేను భూష్టబ్ చేసుకోవడానికి నేనేమీ తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి సర్ది చెప్పుకునే వాడినని నాగేశ్వరరావు చిరంజీవితో చెప్పినట్లు చిరు చెప్పారు. అలానే నాగేశ్వరరావు తన బలహీనతలను బలాలుగా మార్చుకుని అందరు చేత ఏఎన్ఆర్ స్టైల్ రా అనిపించుకునేలా చేశారట. అందుకే మనం బలం కంటే బలహీనతలు గుర్తించడం చాలా ముఖ్యమైన విషయాన్ని చిరు చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading