Home » చిరంజీవి హీరోగా వస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే…!

చిరంజీవి హీరోగా వస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. కానీ సైరా నరసింహా రెడ్డి సినిమా తో మళ్ళీ అభిమానులను మెప్పించాడు. ఇక రీసెంట్ గా ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు.

Advertisement

Advertisement

ఇక ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ప్రస్తుతం భోళా శంకర్ సెట్స్ పై ఉంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని 2022 దసరా పండగే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంతే కాకుండా చిరంజీవి 153 వ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా భోళా శంకర్ అనే సినిమాలో కూడా చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ను 2023 ఉగాదికి విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading