Home » చిరు రామ్ చ‌ర‌ణ్ పెళ్లిని ఆ స్టార్ హీరో కూతురుతో జ‌రిపించాల‌ని అనుకున్నారా..? కానీ ఏమైందంటే..?

చిరు రామ్ చ‌ర‌ణ్ పెళ్లిని ఆ స్టార్ హీరో కూతురుతో జ‌రిపించాల‌ని అనుకున్నారా..? కానీ ఏమైందంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

Ram Charan Marriage: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ష‌రవేగంగా జరుపుకుంటుంది. ఇదిఇలా ఉంటే రామ్ చరణ్ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు… ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అపోలో ఎండి కూతురు ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: అవసరాల శ్రీనివాస్ పనే బాగుంది.. డైలాగ్ రైటర్ గా చేసే ఇంత సంపాదించాడా..?

Advertisement

 

రీసెంట్ గా ఉపాసన ప్రెగ్నెంట్ అని కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే నిజానికి మొదట హీరో వెంకటేష్ కూతురితో రామ్ చరణ్ పెళ్లి జరిపించాలని వెంక‌టేష్ చిరంజీవి అనుకున్నారట. చిరంజీవి వెంకటేష్ సినిమాలపరంగా ఎంతో స్నేహంగా ఉంటారు. అయితే వారి స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకోవాలని అనుకున్నారట.

Advertisement

Also Read: బాలయ్య ప‌వ‌న్ ఎపిసోడ్ కోసం ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

ఈ నేపథ్యంలోనే వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కు ఇచ్చి వివాహం జ‌రిపించాల‌ని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ అప్పటికే ఉపాసనతో ప్రేమలో ఉన్న సంగతి తన తండ్రి చిరుకి చెప్పారట. దాంతో చిరంజీవి ఈ విషయాన్ని వెంకటేష్ కి చెప్పగా పిల్లల ఇష్టాలను గౌరవించడం మన బాధ్యత అని అన్నారు.

అంతేకాకుండా చిరు సైతం తన కుమారుడి నిర్ణయానికి గౌరవం ఇవ్వాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తాను ప్రేమించిన ఉపాసన ను పెళ్లి చేసుకున్నారు. ఇక వెంకటేష్ తన కూతురు ఆశ్రిత వివాహాన్ని హైద‌రాబాద్ రేస్ క్లబ్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి కుమారుడితో జరిపించారు. ఇక హర్షిత సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగ్స్ చేయ‌డంతో పాటూ రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నారు.

Also Read:  ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్! 

Visitors Are Also Reading