Home » వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కు చిరు కాస్ట్లీ గిఫ్ట్…ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…!

వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కు చిరు కాస్ట్లీ గిఫ్ట్…ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో ఇటీవలి కాలంలో సినిమా హిట్ అయ్యింది అంటే దర్శకులకు హీరోలు, నిర్మాతలు గిఫ్ట్ లు ఇచ్చే ట్రెండ్ కనిపిస్తోంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అప్పట్లో ఉప్పెన సినిమా కు లాభాలు వచ్చాయని దర్శకుడి కి కాస్ట్లే కారును నిర్మాతలు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ తరవాత చాలా మంది దర్శకులకు హీరోలు గిఫ్ట్ లు ఇచ్చారు.

Advertisement

Advertisement

కాగా తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు బాబీకి హీరో మెగాస్టార్ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇక సినిమా విజయం తో మెగాస్టార్ కూడా ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు బాబీని ఇంటికి పిలిచి కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఆ కారు ధర ఏకంగా 2 కోట్ల వరకూ ఉంటుంది టాక్. మరోవైపు బాబీ వాల్తేరు సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ఈ సినిమా కు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.

Visitors Are Also Reading