Home » చిరంజీవి అంటే ఈ హీరోలకి గౌరవం లేదా ? వీళ్ళు ఇచ్చే మర్యాద ఇదేనా ?

చిరంజీవి అంటే ఈ హీరోలకి గౌరవం లేదా ? వీళ్ళు ఇచ్చే మర్యాద ఇదేనా ?

by Sravya
Ad

Chiranjeevi :సంక్రాంతి పండుగ అంటే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర మొదలవుతూ ఉంటుంది చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి సిద్ధమవుతూ ఉంటాయి. ఇదివరకు సంక్రాంతి పండుగ అంటే పెద్ద హీరోల సినిమాలే ఎక్కువగా వచ్చేవి ఒకప్పుడు సంక్రాంతికి పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే చాలామంది హీరోలు సైడ్ అయిపోయేవారు. పోటీ ఇవ్వాలనుకుంటే మరో పెద్ద హీరో మాత్రమే సంక్రాంతి బరిలో నిలబడే వాడు కానీ ఇప్పుడు అలా కాదు.

chiranjeevi-father

Advertisement

ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళ సినిమాని పోటీ గా దించాలని చూస్తున్నారు ఆర్భాటంగా రిలీజ్ డేట్స్ ప్రకటించేస్తున్నారు. పెద్ద హీరో బరిలో ఉన్నప్పటికీ కూడా అస్సలు ఏమాత్రం తగ్గట్లేదు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాతో వస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సినిమా వస్తుందని ప్రకటించారు. పైగా రిలీజ్ డేట్ ని కూడా ఇచ్చేశారు ఈ ప్రకటన వచ్చిన తర్వాత మిగతా హీరోలు కూడా ఎక్కడ తగ్గట్లేదు.

Advertisement

పాన్ ఇండియా హీరో ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బాలయ్య కూడా సంక్రాంతి రేసులో ఉంటున్నారు ఇవే కాకుండా తాజాగా మరో రెండు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ చేయబోయే 75 సినిమా సంక్రాంతి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అనిల్ రావిపూర్ తో చేయబోయే సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించారు.

Also read:

Als

Also read:

మెగాస్టార్ చిరంజీవి సినిమా బరిలో ఉందని తెలిసినా కూడా అసలు తప్పుకోవట్లేదు చిరంజీవి సినిమా బరిలో ఉందని తెలిసి కూడా నిర్మొహమాటంగా సినిమాల్ని అదే టైంలో రిలీజ్ చేయాలని ప్రకటిస్తున్నారు. చాలామంది చిరంజీవిని గౌరవిస్తారు అయితే నిజానికి గౌరవం పేరు వ్యాపారం వేరు చిరంజీవికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ కూడా హీరోలు ఇస్తూ ఉంటారు. కానీ ఇది వ్యాపారం ఇక్కడ ఎవరనేది కూడా ఎవరు అసలు పట్టించుకోరు చూడరు మరి ఈ సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాల్లో ఏది హిట్ అవుతుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

https://telugustop.com/all-respects-chiranjeevi-but-not-there

Visitors Are Also Reading