రోజు రోజుకు ఆచార్య సినిమా గురించి చర్చించుకోవడం ఎక్కువవుతుంది. ఇక ఆచార్య సినిమా కారణంగా దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి మధ్య వివాదాలు తలెత్తుతాయనిపించడం సహజమే. ఇక ఆచార్య సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడే దీనిని ప్రేక్షకులు డిజాస్టర్ గా ఏకగ్రీవంగా భావించారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా నష్టపోయారు. ఇటీవల కొరటాల శివ చేసిన కొన్ని కామెంట్స్ కొరటాల గురించే అని సోషల్ మీడియాలో పెద్ద చర్చనే నడుస్తోంది.
ఈ సినిమా వైపు స్క్రిప్ట్ లో జోక్యం చేసుకుని కథాంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నందుకు చిరంజీవిని ప్రజలు నిందించారు. మరోవైపు కొరటాల శివ ఇలాంటి మరిచిపోలేని సినిమా తీశారని రామ్ చరణ్, చిరంజీవి అభిమానులు నిందించారు. కొరటాల శివ వచ్చిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో తలమునకలు అయి ఉండగా.. చిరంజీవి, రామ్ చరణ్ దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ సన్నిహిత వర్గాల ప్రకారం.. రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరూ తమ రెమ్యూనరేషన్ లో ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు.
Advertisement
Advertisement
ఇద్దరూ నటినటులకు ఉన్న స్టార్ పవర్ కారణంగా కొరటాల సినిమా విడుదలకు ముందే వారి రెమ్యునరేషన్ సెటిల్ చేసాడు. చిరంజీవి, రామ్ చరణ్, తమ స్టార్ స్టేటస్‌ను బట్టి భారీ సంఖ్యలో వసూలు చేస్తారనేది కూడా తెలిసిన విషయమే. మొత్తానికి ఆచార్య ఫ్లాప్ అవ్వడమే కాకుండా తన హిట్ ఇమేజ్‌ని కూడా మసక బార్చడంతో కొరటాలకి భారీ ఎదురు దెబ్బనే తగిలింది. అంతే కాదు.. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. పరిహారం ఇవ్వకుంటే మాత్రం ఈ దర్శకునితో ఒక పని చేయమనే పేర్కొంటున్నారట. జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాతో ఆ నష్టాలను కొరటాలనే చూసుకుంటాడట. ఇక ఈ వాస్తవాలు తెలియక కొరటాల అభిమానులు చిరంజీవిని ఏకిపారేశారు. ఇక ఆచార్య విషయంలో కొరటాలను ముంచేశారని విమర్శలు గుప్పించారు.
Also Read :
బురఖా ధరించి కోర్టుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఆ వ్యాధి ఉన్న వారు నీరు తాగే విషయంలో జాగ్రత్త పాటించాల్సిందే..!