Telugu News » Blog » చిరంజీవి కి, హీరోయిన్ రాధ ఇద్దరి గురించి అప్పటి పత్రికలు రాసిన న్యూస్ అదేనా ?

చిరంజీవి కి, హీరోయిన్ రాధ ఇద్దరి గురించి అప్పటి పత్రికలు రాసిన న్యూస్ అదేనా ?

by Manohar Reddy Mano
Published: Last Updated on
Ads

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో ఉన్న హీరో ఎవరు అంటే అందరూ చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు. ఆయన కెరియర్ ప్రారంభ దశలో కొట్టిన హిట్ సినిమాలో ఆయనతో పాటుగా హీరోయిన్స్ కూడా సమనపాత్ర పోషించారు. అయితే చిరంజీవికి బాగా కలిసి వచ్చిన హీరోయిన్ ఎవరంటే రాధా. వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చాలు అనుకునేవారు అభికిమానులు.

Advertisement

1984లో వచ్చిన గుండా సినిమాలో మొదటిసారి చిరు రాధా జత కట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో తర్వాత.. నాగ సినిమాలో కూడా చిరు రాధా జంటగా చేసారు. అయితే ఈ సినిమాలో పాటలకు చిరు రాధా వేసిన స్టెప్పులు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. వీరు కలిసి నటించిన మూడో సినిమా ‘దొంగ’ అద్భుత విజయాన్ని అందుకుంది, అప్పుడు హిట్ లేక సతమతమవుతున్న టాలీవుడ్ ను ఈ సినిమానే ఆదుకుంది. ఆ తర్వాత నటించిన అడవి దొంగ, మరణ మృదంగం, స్టేట్ రౌడీ సినిమాలతో పాటుగా పాటలు.. అందులో వీరు చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

ఇలా వరుస సినిమాల్లో నటించడం.. ఆ సినిమాలు అన్ని సూపర్ హిట్ కావడంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కానీ ఆ స్నేహని చూసి కొన్ని తమైన పత్రికలు వీరి మధ్య ఏదో జరుగుతుంది అని రాశాయి. కానీ అందులో ఏ నిజ లేదు కాబ్బటి చిరంజీవి, రాధా వాటిని పెద్ద పట్టించుకోలేదు.

Also Read: పూరి హిట్ సినిమాల బ‌డ్జెట్ & క‌లెక్ష‌న్స్! పైసా వ‌సూల్ డైరెక్ట‌ర్!! 

Advertisement

Also Read: TOLLYWOOD  ఈ వారం ఓటిటి, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న భారీ చిత్రాలు…సినీల‌వ‌ర్స్ కు పండ‌గే!

You may also like