Home » పూరి హిట్ సినిమాల బ‌డ్జెట్ & క‌లెక్ష‌న్స్! పైసా వ‌సూల్ డైరెక్ట‌ర్!!

పూరి హిట్ సినిమాల బ‌డ్జెట్ & క‌లెక్ష‌న్స్! పైసా వ‌సూల్ డైరెక్ట‌ర్!!

by Azhar
Ad

పూరీ జ‌గ‌న్నాథ్ స్ట్రైట్ పార్వ‌ర్డ్! హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డంలో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ పూరీనే ది బెస్ట్! క్యాచీ డైలాగ్స్ తో ట్రెండీ స్టోరీస్ తో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాను అందిచే ప్ర‌య‌త్నంలో ఉంటాడు పూరీ అలాంటి పూరీ కెరీర్ లో సూప‌ర్ హిట్ కొట్టిన సినిమాలు అయిన బ‌డ్జెట్ ఎంత‌? ఆ సినిమాలు వసూల్ చేసిన పెట్టిన క‌లెక్షన్స్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం!

  • సినిమా: బ‌ద్రీ
  • బ‌డ్జెట్ : 6 కోట్లు
  • క‌లెక్ష‌న్స్ : 16 కోట్లు


సినిమా: ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
బ‌డ్జెట్ : 1.5 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 5 కోట్లు

Advertisement

raviteja purijagannath

 

సినిమా: ఇడియట్
బ‌డ్జెట్ : 2.5 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 20 కోట్లు

Advertisement

సినిమా: అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
బ‌డ్జెట్ : 5 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 15 కోట్లు

సినిమా: పోకిరి
బ‌డ్జెట్ : 12 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 66 కోట్లు

సినిమా: దేశముదురు
బ‌డ్జెట్ : 13 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 26 కోట్లు

సినిమా: టెంపర్
బ‌డ్జెట్ : 35 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 75 కోట్లు

సినిమా: ఇస్మార్ట్ శంకర్
బ‌డ్జెట్ : 20 కోట్లు
క‌లెక్ష‌న్స్ : 80 కోట్లు

Visitors Are Also Reading