సాధారణంగా చాలా మంది పిల్లలు పుట్టగానే పేర్లు పెట్టరు. ఎందుకంటే ఏం పేరు పెట్టాలో తెలియక పెట్టరు. కొందరూ జన్మనక్షత్రంను బట్టి పేర్లను పెడుతుంటారు. ఎక్కువగా దేవాలయాల్లో పండితులను అడిగిన తరువాత వారు చెప్పిన అక్షరం మీదనే పేర్లు పెట్టడం ఎక్కువగా చూస్తుంటాం. పేర్లు పెట్టడంలో ఎక్కువగా తికమకపడుతుంటారు.
మరికొందరు అయితే వెంటనే గుగూల్ తల్లిని అడిగి తెలుసుకుంటారు. లేదా తల్లిదండ్రుల పేర్లు కలిసే విధంగా పెడుతారు. ఇది కాకపోతే పుట్టిన తేదీ, జన్మనక్షత్రం వంటివి చూసి పేర్లు పెడుతుంటారు. జ్యోతిష్యశాస్త్రంలో ఒక శాఖ అయిన నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం.. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల పిల్లలు చాలా తెలివైన వారు అని చెబుతున్నారు. తెలివైన పిల్లల పేర్లు ఎక్కువగా ఏ అక్షరాలతో ప్రారంభమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
‘A’ అక్షరంతో ప్రారంభమయ్యే పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారట. అది కాక వారు చిన్నతనం నుంచే ఏదో ఒక అలవాటును తమ వృత్తిగా ఎంచుకుంటారని నేమ్ ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు.
Also Read : నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా..? అయితే ఇలా చేయకండి..!
‘K’ అక్షరంతో పేరు మొదలయ్యే పిల్లలు ఎక్కడికి వెళ్లినా ప్రశంసలు అందుకుంటారు. వీరి పని తనం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కచ్చితమైన నిర్ణయాలు వీరు తీసుకుంటారు.
Also Read : బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చేసిన ట్వీట్ లో ఏముంది..?
‘P’ అక్షరంతో ప్రారంభమయ్యే చిన్నారులు తెగ అల్లరి చేస్తారని, వీరిలో హాస్య చతురత ఎక్కువ అని చెబుతున్నారు. కెరీర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవా..? అందులో నిజం ఎంత..?