Home » పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

by Bunty
Ad

చిన్నపిల్లలు దేవుడితో సమానం. చిన్న పిల్లలు పుట్టినప్పటినుంచి వారికి ఒక సంవత్సరం వచ్చే వరకు ఎలాంటి దైవ దర్శనాలకు తీసుకెళ్లరు. దీనికి గల కారణం వారికి పుట్టు వెంట్రుకలు తీయకపోవడం. చిన్న పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడం అనేది ఒక ఆచారం. పుట్టిన పిల్లలకి సంవత్సరంలోపు పుట్టు వెంట్రుకలు తీయాలి. పుట్టు వెంట్రుకలు తీసిన అనంతరం ఎలాంటి దైవదర్శనాలకైనా తీసుకెళ్తారు.

Advertisement

ఈ పుట్టు వెంట్రుకలను సంవత్సరం లోపు పుణ్యక్షేత్రాలకు వెళ్లి తీయిస్తారు. దీనిని చాలామంది ఆచారంగా భావిస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాకుండా దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం…చిన్న పిల్లలు తొమ్మిది నెలలు కడుపులో ఉండి బయటకు వస్తారు. ఆ సమయంలో వారి తల పైన ఎన్నో సూక్ష్మ క్రిములు ఉంటాయి. వాటిని ఎంత శుభ్రం చేసినా తొలగిపోవు.

Advertisement

అందుకే సంవత్సరం లోపు పుణ్యక్షేత్రాలకు వెళ్లి పుట్టు వెంట్రుకలు తీయిస్తారు. పుట్టు వెంట్రుకలు తీయడం వలన వారి బాడీ టెంపరేచర్ బాగుంటుంది. తలమీద సూర్య కిరణాలు పడి మెదడు చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చేయడం వలన దంతాలు కూడా చాలా సులభంగా వస్తాయట. ఇది నిజమని డాక్టర్లు సైతం చెబుతున్నారు. దీంతో చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడం ఆచారం మాత్రమే కాకుండా సైంటిఫిక్ రీజన్ ఉందని తేలింది.

ఇవి కూడా చదవండి

Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్‌ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం

BRO : “బ్రో” మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు ఇక పండగే

“నువ్వు నా కెరీర్ ముగించావు” విరాట్ కోహ్లీపై జహీర్ ఖాన్ సంచలనం !

Visitors Are Also Reading