Home » జైలర్ లో రజినీకాంత్ మనవడిగా నటించిన.. ఆ పిల్లాడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

జైలర్ లో రజినీకాంత్ మనవడిగా నటించిన.. ఆ పిల్లాడి బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

by Sravya
Ad

రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా అందరిని బాగా మెప్పించింది. అందులో రజనీకాంత్ నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు ప్రేక్షకులను బాగా జైలర్ సినిమాతో మెప్పించేసారు. తమిళ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. సందేహమే లేదు. ఈ వయసులో కూడా ఇంత స్టామినాని కలిగి ఉండడం మామూలు విషయం కాదు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది.

Advertisement

Advertisement

అయితే ఈ సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో ఒక పిల్లవాడు నటించాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదే అతను మొదటి సినిమా కాదు. ఇదివరకు కార్తీ సినిమాలో కూడా కనబడ్డాడు. అతని పేరు రిత్విక్. సినిమాల్లోకి రాకముందు ఈ పిల్లవాడు ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలు పెట్టాడు. రీతు రాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకున్నారు. ఏకంగా ఈ ఛానల్ కి 24 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్ మంచి సక్సెస్ అయ్యింది డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కి స్వయానా బంధువు అవుతాడు.

Also read:

Visitors Are Also Reading