లారెన్స్ కంగానా ప్రధాన పాత్రలో కనపడనున్న చంద్రముఖి 2 సినిమా రిలీజ్ కానుంది ఈ సినిమా రిలీజ్ డేట్ ని మార్చారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమాని 15 నుండి 28 కి మార్చారు. కొంచెం వర్క్ ఇంకా పెండింగ్ ఉండడం వలన సినిమాని అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోతున్నారు. సెప్టెంబర్ 28 కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక వీడియో ప్రోమో ని రిలీజ్ చేసింది.
Advertisement
Advertisement
సెప్టెంబర్ 28 తేదీ చాలా ప్రత్యేకమైనది నిజానికి సెప్టెంబర్ 28 సలార్ సినిమా రావాల్సి ఉంది. మరి సలార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా చెప్పలేదు. సెప్టెంబర్ 28 కాళీ అయిపోవడంతో ఆ డేట్ ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు అక్టోబర్లో రావాల్సిన కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమా ఈ తేదీన రాబోతోంది. సెప్టెంబర్ 15న స్కంద సినిమా రావాల్సి ఉంది కానీ అది కూడా సెప్టెంబర్ 28న ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ వద్ద మిడ్ రేంజ్ లో సినిమాలు గట్టిగా రాబోతున్నాయి. మరి పోటీ చూసుకుంటే మామూలుగా లేదు. చంద్రముఖి 2 సినిమా ఎలా ఉంటుందో మరి చూడాలి.
Also read:
- ఐకాన్ స్టార్ తో అట్లీ సినిమా.. అధికారిక ప్రకటన కూడా అప్పుడే..!
- చిరంజీవి-సురేఖ పెళ్లి ఆపేందుకు ఆ స్టార్ హీరో ప్రయత్నించాడా ?
- రజినీకాంత్, షారుఖ్ ఖాన్ మల్టీ స్టారర్ సినిమా.. దర్శక ధీరుడు ప్లాన్ చేస్తున్నారా…?