Home » Chanakya Niti: వీళ్లపై దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది..!

Chanakya Niti: వీళ్లపై దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది..!

by Sravya
Ad

Chanakya Niti: చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. మన జీవితంలో మార్పులు చేసుకోవడం వలన ఉన్నత శిఖరాలని చేరుకోగలుగుతాము. చాణక్య ఎన్నో మంచి విషయాలన్నీ ప్రస్తావించారు. అలా చేస్తే బాధలు ఉండవు సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు. పైగా ఏ సమస్యని కూడా ఎదురుకొక్కర్లేదు సంతోషంగా సుఖంగా కుటుంబ సభ్యులతో ఉండొచ్చు. చాణక్య భార్యాభర్తల మధ్య ఇబ్బందులు స్నేహితుల గురించి అలానే మంచి పద్ధతుల గురించి ఎన్నో విషయాలని చక్కగా వివరించారు. ఆచార్య చాణక్య వీళ్ళపై దేవుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని అన్నారు.

chanakya new

Advertisement

మరి దేవుడి అనుగ్రహం ఎవరి మీద ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ మతాన్ని అనుసరించే వ్యక్తి తన మీద దేవతలు అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడని చాణక్య అన్నారు. దీనివలన ఆ వ్యక్తి తన జీవితాంతం సంతోషంగా గడపడానికి అవుతుంది అలానే ఆ వ్యక్తికి ఉన్న లక్షణాలు వలన సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. అదేవిధంగా జీవితంలో లభించిన ప్రతిదానికి తృప్తిగా ఉండే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారని చాణక్య అన్నారు.

Advertisement

Also read:

ఇలాంటి వ్యక్తులపై కూడా దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది దీని వలన జీవితంలో సంతోషం ఉంటుంది. శాంతి వాతావరణం ఉంటుంది. ఈ లోకంలో ప్రతిదీ కూడా క్షణికమే. అందుకని వస్తువుల పట్ల మమకారాన్ని పెంచుకోవడం ఆపేసే వ్యక్తుల మీద భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని చాణక్య అన్నారు. చాణక్య చెప్పిన విషయాలని చూశారు కదా మీరు కూడా వీటికి తగ్గట్టుగా మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి ఆనందంగా ఉండండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading