Home » CHANAKYA NITI : ఇలాంటి స్త్రీ వల్ల మీ జీవితం నాశనం.. దూరంగా ఉండటం ఉత్తమం..!

CHANAKYA NITI : ఇలాంటి స్త్రీ వల్ల మీ జీవితం నాశనం.. దూరంగా ఉండటం ఉత్తమం..!

by Anji

ఆచార్య చాణక్యుడి తన విధానాలతో మానవ జీవితానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఇతరుతో ఎప్పుడూ కూడా ప్రస్తావించకూడని కొన్ని విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా చాణక్య నీతి మానవ జీవితాన్ని సులభతరం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో భవిష్యత్ ను మార్చుకునే కొన్ని మార్గాను అందించగా.. జీవితంలో విజయం సాధించడానికి, చెడు వ్యక్తులను నివారించడానికి కొన్ని మార్గాలను సూచించాడు. చాణక్య నీతిలో సంపద, భార్య, స్నేహంతో సహా పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. 

ఒక వ్యక్తి యొక్క స్వభావం, వారి ఆలోచన వారు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను చాణక్యుడు నీతి గ్రంథంలో రాశాడు. ముఖ్యంగా కొంత మంది స్త్రీలను ఎప్పుడూ కూడా నమ్మకూడదు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇలా రాశాడు. దొంగకోసం, అతని ప్రధాన శత్రువు చంద్రుడు. ఎందుకు అంటే దొంగతనం కోసం దొంగ ఎల్లప్పుడూ చీకటిలో ఉంటాడు. తద్వారా అతన్ని గుర్తింపును వెల్లడించలేదు. చంద్రుడి కాంతి చీకటిని పారద్రోలుతుంది. ఆచార్య చాణక్య ప్రకారం.. అవినీతి, చెడు స్వభావం గల స్త్రీ ఎప్పుడూ నమ్మదగినది కాదు. ఆమె ఎప్పుడూ ఇతర పురుషుల పట్ల ఆకర్షితులవుతుంది. అలాంటి పరిస్థితిలో ఆమె భర్త ఆమెకు పెద్ద శత్రువు అవుతాడు. ఎందుకు అంటే అతను ఆమె ఉద్దేశాలకు మధ్య అడ్డంకిగా మారుతాడు. 

chanakya

ప్రధానంగా స్త్రీ అందాన్ని చూసి నమ్మడం చాలా పెద్ద తప్పు. బాహ్య సౌందర్యం కంటే ఆమె గుణాలు, అందం కంటే స్త్రీ సంస్కారం, చదువులు ముఖ్యం. మతంపై తక్కువ విశ్వాసం ఉన్న స్త్రీని ఎప్పుడూ కూడా నమ్మకూడదు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. స్త్రీలో దురాశ భావన చాలా ప్రమాదకరం. ఇంటి శాంతికి భంగం కలిగించడమే కాకుండా కొన్నిసార్లు మొత్తం కుటుంబాన్ని నాశనం చేయడానికి కారణమవుతుంది. తల్లి సరస్వతి, తల్లి లక్ష్మీ ఇద్దరూ అహంకారి స్త్రీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటి పరిస్థితిలో ఆమె తన జ్ఞానాన్ని, తెలివిని ఉపయోగించుకోదు. అదే సమయంలో ఆమె అలాంటి ప్రవర్తన ఆనందం, శ్రేయస్సును నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అని ఆచార్య చాణక్య పేర్కొన్నాడు.  

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Chanakya Niti : జీవితంలో ఈ రహస్యాలను ఇతరులతో పంచుకుంటే మీకు అన్నీ అడ్డుంకులే..!

CHANAKYA NITI : ఈ ఐదు రకాల వ్యక్తులకు దూరంగా ఉండటం ఉత్తమం.. లేదంటే నరకం చూస్తారు..!

CHANAKYA NITI : స్త్రీలలో ఈ 4 లక్షణాలు ఉండకూడదు.. తనకే కాదు.. తాను వెళ్లిన కుటుంబానికి కూడా..!

Visitors Are Also Reading