Home » ఐపీఎల్ లో చాహల్ రికార్డు.. వారి రికార్డులు బ్రేక్..!

ఐపీఎల్ లో చాహల్ రికార్డు.. వారి రికార్డులు బ్రేక్..!

by Anji
Ad

ఐపీఎల్ లో భారత్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. చాహల్ ఐపీఎల్ లో తన సూపర్ రికార్డులతో అకస్మాత్తుగా ప్రపంచ క్రికెట్లో భయాందోళనలు క్రియేట్ చేశాడు. చాహల్ ఐపీఎల్ లో ఆల్ రౌండర్ లో డ్వేన్ బ్రావోను వదిలి గొప్ప రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చాహల్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చాహల్ నాలుగు వికెట్ల తీసి చరిత్రాత్మక ఫీట్ చేసాడు.  

Also Read : కాసేపట్లో పెళ్లి.. పెళ్లి కూతురు చేసిన పనికి షాక్ లో కుటుంబ సభ్యులు..!

Advertisement

ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. యజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ లో 183 వికెట్లతో గ్రేట్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 161 మ్యాచ్ లలో 183 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో చాహల్ 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చాహల్ తరువాత డ్వేన్ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. భారత లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 174 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అమిత్ మిశ్రా 172 వికెట్లతో నాలుగో స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లతో 5వ స్థానంలో ఉన్నాడు. 

Advertisement

Also Read :  అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

manam News

ఐపీఎల్ లో చాహల్ 142 మ్యాచ్ లు 7.65 ఎకానమీ రేట్.. 16.94 స్ట్రైక్ రేట్ తో 183 వికెట్లు తీసాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన విషయానికొస్తే.. టాప్-5 బౌలర్లలో 4 మంది భారత స్పిన్ బౌలర్లున్నారు. రాజస్థాన్ తరపున చాహల్ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరూ 183 వికెట్లు తీయడం విశేషం. 

Also Read :  అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

Visitors Are Also Reading