Home » టాలీవుడ్‌ హీరోల భార్యలు చేసే బిజినెస్లు ఏంటో తెలుసా?

టాలీవుడ్‌ హీరోల భార్యలు చేసే బిజినెస్లు ఏంటో తెలుసా?

by Bunty
Ad

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వారు సినిమాలలో నటిస్తూ కొన్ని కోట్లలో డబ్బులను సంపాదిస్తూ ఉంటారు. వారి నటనతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ స్టార్ డమ్ ను సంపాదించుకుంటున్నారు. అయితే స్టార్ హీరోల ఇమేజ్ ను వాడుకోకుండా వారి భార్యలు బిజినెస్లలో రాణిస్తున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# రామ్ చరణ్ – ఉపాసన

ఈమె తన భర్త ఇమేజ్ ను వాడుకోకుండా భారీ స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఈమె అపోలో ఆస్పత్రిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది.

# అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

అల్లు అర్జున్ భార్య అయినటువంటి స్నేహ రెడ్డి ప్రముఖ స్ప్రేక్టం అనే ఓ ప్రముఖ సంస్థకు మేనేజర్గా వ్యవహరిస్తోంది.

# అల్లరి నరేష్ – విరూప

విరూప ఈవెంట్ మేనేజర్ గా చేస్తూ భారీగానే డబ్బులను సంపాదిస్తోంది.

Advertisement

# మహేష్ బాబు – నమ్రత

ఈమే మహేష్ బాబుకు సంబంధించిన పనులను చూసుకుంటూ మహేష్ బాబుకు తోడుగా ఉంటుంది.

# రానా – మిహికా బజాజ్

మిహికా ఓ ప్రముఖ ఇంటీరియర్ సంస్థను నిర్వహిస్తోంది.

# జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి

లక్ష్మీ ప్రణతి త్వరలోనే ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థతో మన అందరి ముందుకు రాబోతోంది.

# నాని – అంజన

అంజన ఆర్కా మీడియా సంస్థలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

Visitors Are Also Reading