సాధారణంగా మనం ప్రయాణాలు చేసినప్పుడు బాగా అలిసిపోయి నిద్రలోకి జారకుంటాం. ఒక్కొక్కసారి అధిక పని ఒత్తిడి వల్ల కూడా కునుకు పాట్లకు గురవుతాము. మనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాం. ఇంక కొంత మంది పిల్లలు బుక్స్ చేతిలో పట్టుకోగానే నిద్రలోకి జారుకుంటారనే విషయం మనకు తెలిసినదే.
ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబందించిన అనేక వీడియోలు వైరల్గా మారుతున్నాయి. పెళ్లిలో జరిగే సరదా సన్నివేశం వల్ల పెళ్లిళ్లు కాస్త వైరల్ అవుతున్నాయి. భారత దేశంలో జరిగే పెళ్లిళ్ల పద్దతులను విదేశీయులు సైతం ఇష్టపడుతుంటారు. అందుకే మన ఆచారం.. సంప్రదాయం పాటిస్తుంటారు. మన పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్ ఓ రేంజ్లో స్నేహితులు, బంధువుల మధ్య ఓ రేంజ్లో జరుగుతాయి.
Advertisement
నేటి యువత పెళ్లి వేడుకలను ఒకప్పటి విధంగా సింపుల్గా కాకుండా.. గ్రాండ్గా సెలబ్రెట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. దీని కోసం ఎంత అయినా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే వధువు మండపానికి వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన అనేక పెళ్లి వేడుకలు వైరలయ్యాయి. కొన్ని వివాహాల్లో వరుడు, వధువును చూసి ఎమోషనల్ అవ్వడం లాంటివి చూశాం. కొన్నింటిలో వేదికపై చిరు కోపాలు, కొట్టుకున్న పెళ్లిళ్లను చూశాం. అయితే వేదికపై వధువు అలిసిపోయి నిద్ర పోతుంది. ప్రస్తుతం ఇది వైరలవుతుంది.
Also Read :
గుడిలో తీర్థం తీసుకొని తలకు అద్దుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!
రావి చెట్టును ఏ రోజుల్లో తాకితే పాపం కలుగుతుంది..!!