దినేష్ కార్తీక్ గురించి తెలియని వారు ఉండరు. ప్రస్తుతం టీమిండియాలో ఛాన్స్ కొట్టేసి దూసుకుపోతున్నాడు కార్తిక్. అటు ఐపీఎల్ లో బెంగుళూరు తరపున ఆడుతున్నాడు. ఇది ఇలా ఉండగా, దినేష్ కార్తీక్ జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంది. దినేష్ కార్తీక్ మొదటి భార్య నికిత వంజర అతన్ని మోసం చేసి క్రికెటర్ మురళి విజయ్ తో సంబంధం ఏర్పరచుకుంది. తమిళనాడు జట్టుకు ఆడే మురళి విజయ్, దినేష్ కార్తీక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. అయితే దినేష్ కార్తీక్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండే మురళి విజయ్ అతని మొదటి భార్య నికితతో అ**మ సంబంధం ఏర్పరచుకున్నారు.
READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..
Advertisement
ఈ విషయం దినేష్ కార్తీక్ కి తెలియడంతో నికితకి విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాడు డీకే. అయితే కార్తీక్ తరహాలోనే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా అతని భార్య చేతిలో మోసపోయాడు. బ్రెట్ లీని మోసం చేసి క్రికెటర్ ని కాకుండా రబ్బి ప్లేయర్ ని వివాహం చేసుకుని సిడ్నీ హెరాల్డ్ నివేదిక ప్రకారం… బ్రెట్ లీ తన మొదటి భార్య ద్వారా విడాకులు తీసుకున్నాడు. శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ కథ కూడా దినేష్ కార్తీక్ ను పోలి ఉంటుంది.
Advertisement
READ ALSO : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!
దిల్షాన్ భార్య నీలంక వితేజ్ కూడా అతడిని వదిలి మరో క్రికెటర్ ని పెళ్లి చేసుకుని ఆశ్చర్యకరంగా దిల్షాన్ భార్య అతని సహచరుడు మరియు దిల్షాన్ దీర్ఘకాల ఓపెనింగ్ భాగస్వామి అయిన ఉపుల్ తరంగను వివాహం చేసుకుంది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు కలిసి శ్రీలంకకు ఓపెనింగ్ బాధ్యతను చాలా కాలం పాటు నిర్వహించారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రాణ స్నేహితులు. నీలంక వితేంగేతో విడాకులు తీసుకున్న తర్వాత తిలకరత్నే దిల్షాన్ తన స్నేహితురాలు మంజులను 2008లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.
READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!