Home » RRR : “ఆర్ఆర్ఆర్” నుంచి మ‌రో అప్డేట్‌.. భీమ్ ప్రోమో రిలీజ్‌

RRR : “ఆర్ఆర్ఆర్” నుంచి మ‌రో అప్డేట్‌.. భీమ్ ప్రోమో రిలీజ్‌

by Bunty
Ad

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. దీంతో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆతృతను మరింత ఎగ్జైట్మెంట్ జోడించడానికి… ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజ పరిచే ఎందుకు మేకర్స్ వరుస అప్డేట్ లతో వస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా మేకర్స్.. రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల డిటిఎస్ వీడియోలను పంచుకున్నారు.

Advertisement

Advertisement

రామ్ చరణ్ న్యూ లుక్, సీతగా ఆలియా భట్ ప్రిపరేషన్, అజి దేవగన్ పాత్ర పెద్దగా కానప్పటికీ అది పవర్ఫుల్ గా వీడియోలో ఉండబోతోందని తెలిపారు. అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ మ‌రో అప్డేట్ వ‌చ్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్… భీమ్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ ప్రోమో లో చాలా ఎన్ట‌ర్జీటిక్ గా క‌నిపించాడు భీమ్‌. నీళ్లల్లో ఉన్న భీమ్‌.. ఎంతో ఆక్రోశంతో.. ఉన్న‌ట్లు మ‌న‌కు క‌నిపించాడు. మొత్తానికి ఈ ప్రోమో సినిమాపై అంచనాల‌ను పెంచేసింది. కాగా.. రేపు ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.

read also : సీరియల్‌ నటి లహరి అరెస్ట్ !

Visitors Are Also Reading