Home » KGF లాంటి మంచి సినిమాను మిస్ చేసుకున్న బడా హీరో ఎవరో తెలుసా?

KGF లాంటి మంచి సినిమాను మిస్ చేసుకున్న బడా హీరో ఎవరో తెలుసా?

by Bunty
Ad

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా చేసినటువంటి పాన్ ఇండియా మూవీ ‘కేజిఎఫ్’. ఈ సినిమాతో యష్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో యష్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. యష్ తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలో కూడా అద్భుతంగా నటించారు. యష్ మూడేళ్ల క్రితం వరకు కన్నడలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు.

Advertisement

ఇక ఇప్పుడు కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. కేజిఎఫ్ సినిమాలో హీరోగా యష్ ని కాకుండా హృతిక్ రోషన్ హీరోగా అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ఇందుకోసం హృతిక్ రోషన్ ను కలిసేందుకు అతను సినిమా కథను రెడీ చేసి తన వద్దకు వెళ్లారట.

Advertisement

 

కానీ హృతిక్ రోషన్ అపాయింట్మెంట్ దొరకకపోవడంతో యష్ ను హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకున్నాడట. కన్నడ సినీ పరిశ్రమ ఎంత గొప్పదో నిరూపించుకోవాలనుకున్నాడు ప్రశాంత్ నీల్. దీంతో కన్నడ హీరో యశ్ నీ హీరోగా పెట్టి సినిమా తీశాడు. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించారు. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరో యష్ బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా అనంతరం అనేక సినిమా ఆఫర్లను అందుకున్నాడు యష్.

Visitors Are Also Reading