Home » పక్షులు హై ఓల్టెజ్ వైర్లపై కూర్చున్నా షాక్ కొట్టదు.. ఎందుకంటే..?

పక్షులు హై ఓల్టెజ్ వైర్లపై కూర్చున్నా షాక్ కొట్టదు.. ఎందుకంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం మన చుట్టుపక్కల చాలాసార్లు ఎలక్ట్రికల్ వైర్లపై పక్షులు వాలడాన్ని గమనిస్తూనే ఉంటాం. అలా వైర్లపై కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ అవి ఎంజాయ్ చేస్తాయి. కానీ అదే వైర్లను మనం ముట్టుకుంటే మాడిపోతాం. మరి మనకు ఎందుకు షాక్ కొడుతుంది.. ఆ పక్షులకు ఎందుకు షాక్ తగలదో ఓ సారి చూద్దాం..? అయితే మన ఇండ్లలోకి కూడా అదే కరెంటు వైర్ ద్వారా కరెంటు సరఫరా అవుతుంది. కానీ ఇంట్లో ఎర్త్ వైర్లు ఉంటేనే, ఫ్యాన్లు,బల్బులు పనిచేస్తాయి. కానీ అదే పక్షులు ఆ వైర్లపై నిలుచున్నప్పుడు సర్క్యూట్ పూర్తి కానందున పక్షులకు కరెంట్ షాక్ తగలదు. అవే నేలపై ఉండి ఆ వైర్లను తాగితే దానికి షాట్ కొట్టి మాడిపోతుంది. సాధారణంగా విద్యుత్ అనేది వైర్ లెస్ ద్వారా ఒక చోట నుండి మరొక చోటికి ప్రవహిస్తుంది కానీ అది నిరోధించబడింది. అలాంటి సమయంలో విద్యుత్ ప్రవాహాన్ని చాలా ప్రోత్సహించేలా చేయడం కోసం రాగిణి ఉపయోగిస్తారు.. అలాగే పక్షుల శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు రాగి తీగ నిరోధకాన్ని సృష్టించి, విద్యుత్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్న టువంటి మాట. అందుకోసమే తీగ మీద కూర్చున్న టువంటి పక్షులకు షాక్ కొట్టదు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఆ పక్షులు వైరు తో పాటుగా భూమిని తాగినట్లయితే మాత్రం తప్పకుండా షాక్ కొడుతుంది.

Advertisement

ALSO READ;

Advertisement

షో ఆఫ్ అవ‌స‌ర‌మా..? మంచు ల‌క్ష్మి పోస్ట్ పై నెట్టింట దారుణ‌మైన ట్రోల్స్..!

ఒక్కో ఇంట‌ర్వ్యూకు బిత్తిరి స‌త్తి ఎంత రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటాడో తెలుసా..!

 

Visitors Are Also Reading