Home » Big boss 6: అర్ధరాత్రి ఆర్ జె సూర్య, ఇనయ.. ఛీ..ఛీ.. అందులో రెచ్చిపోయారుగా..!

Big boss 6: అర్ధరాత్రి ఆర్ జె సూర్య, ఇనయ.. ఛీ..ఛీ.. అందులో రెచ్చిపోయారుగా..!

by Sravanthi
Ad

బిగ్ బాస్ సీజన్ 6 చాలా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.. ఇప్పటికి ఐదు సీజన్లు ఎవరికి అందనంత అంచనాలతో విజయవంతమయ్యాయి.. అలాంటి బిగ్ బాస్ రియాలిటీ షో కు ఎంతోమంది అభిమానులున్నారు.. ఈ షోను ఎంతమంది ఆదరిస్తారో.. రిజెక్ట్ చేసే వారు కూడా చాలామంది ఉన్నారు.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సిపిఐ నారాయణ.. ఆయన ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ గురించి అందులో జరిగే కార్యకలాపాల గురించి చాలాసార్లు ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు.. అదొక చెత్త షో అని.. దాన్ని చూడటం వల్ల జనాలకు ఏం ప్రయోజనం ఉండదని అన్నారు.. అంతేకాకుండా చాలా పదాలు వాడి చాలా దారుణంగా షో ను విమర్శించారు. ప్రస్తుతం ఆయన చేసిన విమర్శలు నిజమే అనిపిస్తోంది..

Advertisement

also read:‘స్టూడెంట్ నెం 1’ నుంచి ‘RRR’ వ‌ర‌కు రాజమౌళి సినిమాల క‌లెక్ష‌న్స్

Advertisement

ఎందుకంటే హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్ లు చేసే పనులు చూస్తే ఛీ మరి ఇలా దిగజారిపోయారు ఏంటి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు.. మరి ఎవరు చేసారు.. ఏం జరిగిందనేది చూద్దాం.. అయితే ఈ వారం చలాకి చంటి ఎలిమినేట్ అయ్యారు.. అంతకు ముందు వారం ఆరోహి ఎలిమినేట్ అయింది. అయితే ఆరోహి ఎలిమినేటర్ కావడానికి ప్రధాన కారణం ఆర్ జె సూర్యతో ఉన్న రిలేషన్ అని కొంతమంది అంటున్నారు.. వీరు తరచూ స్టోర్ రూమ్ లోకి వెళ్లి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రేక్షకులకు ఆరోహి పై బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది.. దీంతో చాలామంది నెటిజన్లు “ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా.. ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా.. ఆకుకే ప్రమాదం.. ఆరోహి అంత కక్కుర్తి పనులేంటి అంటూ విమర్శించారు.. చివరికి ఆరోహి ఎలిమినేట్ అయిన తర్వాత ఆర్ జె సూర్య కన్ను ఇనయపై పడింది.

దీంతో ఆర్ జె సూర్య ఎవరు ఏడ్చిన తొందరగా రియాక్ట్ అయి వారిని ఓదారుస్తాడు.. అయితే ఇనయను కూడా ఓదార్చడం తో సూర్య ఫై క్రష్ పెంచుకుంది ఇనయా.. దీంతో హౌస్ లో ఇద్దరు రెచ్చిపోయారు. స్టోర్ రూమ్ లో ఇద్దరూ కలిసి గట్టిగా ఒకరికొకరు అలా చేసుకొని.. ముఖంలో ముఖం పెట్టి రెచ్చిపోయారు..అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్లు ఇద్దరూ ఒకే బెడ్ పై పడుకొని.. ఓ రేంజ్ లో క్రష్ తీర్చేసుకున్నారు. ఆర్ జె సూర్య ఇనయ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవడం.. ఆమె డ్రెస్ సర్దుకోవడం.. ఇదంతా చూస్తే బిగ్ బాస్ హౌస్ లో జరిగేది నారాయణ చెప్పినట్టు ఉన్నదని అర్థమవుతోంది..

also read:

Visitors Are Also Reading