Home » మీ జీవితాలు బాగుచేసుకోండి అంటూ భువీ భార్య ఫైర్..!

మీ జీవితాలు బాగుచేసుకోండి అంటూ భువీ భార్య ఫైర్..!

by Azhar
Ad

క్రికెట్ అనేదానికి మన దేశంలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ ఆట ఆడే ప్రతి ఆటగాడి పైన వారి ఫోకస్ అనేది చేస్తారు. ఏ ఆటగాడు అయినా బాగా ఆడితే అతడిని ఎలా ఆకాశానికి ఏతేస్తారో.. బాగా ఆడకపోతే అలానే కొంద పడేస్తారు. అయితే మన జట్టులో ఎటువంటి హేటర్ లేని ఆటగాళ్లలో భువనేశ్వర్ కుమార్ ముందు ఉంటాడు.

Advertisement

కానీ ఈ మధ్య కాలంలో భువీ ప్రదర్శన అనేది బాగా లేదు. ఎప్పుడు కట్టుదిట్టంగా బంతులు వేరే భువీ.. ఈ మధ్య దారుణంగా పరుగులు ఇస్తూ జట్టు ఓటమికి కారణం అవుతున్నాడు. ముఖ్యంగా గత మూడు మ్యాచ్ లలో 19 ఓవర్ లో భువీ.. బాగా పరుగులు ఇవ్వడంతో అతని పై ట్రోల్స్ అనేవి మొదలయ్యాయి. ఇక కొంతమంది విమర్శించడం కూడా ప్రారంభించారు. దాంతో తన భర్తను సపోర్ట్ చేస్తూ.. భువు భార్య రంగంలోకి వచ్చింది.

Advertisement

తాజాగా సోషల్ మీడియా వేదికగా.. ఇప్పుడు పని పాట లేనివాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. నెగెటివిటీని పెంచడానికి తమ సమయం వాడుతున్నారు. అదే సమయం మీ జీవితాలను బాగు చేసుకోవడానికి వాడుకోండి.. ఎందుకంటే ఇక్కడ మిమల్ని పట్టించుకునేవారు ఎవరు లేరు అని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పైన ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది మద్దతుగా నిలుస్తుంటే.. ఇంకొందరు ఇంకా ఎక్కువ విమర్శలు అనేవి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ 100 సెంచరీల కోసం ఇలా చెయ్యాలి..!

అజారుద్దీన్ పై ఆగ్రహంతో రగిలిపోతున్న ఫ్యాన్స్..!

Visitors Are Also Reading