Home » అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా..? దానిమ్మ తొక్కలతో ఇలా చేస్తే సరి..!

అందాన్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా..? దానిమ్మ తొక్కలతో ఇలా చేస్తే సరి..!

by Sravya

దానిమ్మ తొక్కలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మీరు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. దానిమ్మ తొక్కల్ని ఈ విధంగా ఉపయోగించండి. దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి, అందానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కల్ని పొడి కింద చేసుకుని నీళ్లలో కలిపి తీసుకోవడం వలన ఆ గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ తొక్కల్ని పొడి కింద చేసుకుని పొడిని ముఖానికి, చేతులకి, కాళ్ళకి రాసుకోవచ్చు.

ఈ దానిమ్మ తొక్కల పొడిని మీరు రాసుకోవడం వలన సూర్యకిరణాల నుండి రక్షణ కూడా ఉంటుంది. దానిమ్మ తొక్క పొడి ని నీళ్ళల్లో కలిపి తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. దానిమ్మ తొక్కల్ని కనుక నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగినట్లయితే గొంతు నొప్పి బాగా తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా చేరాలంటే, ఈ దానిమ్మ తొక్కలు ని కడిగేసి, ఆ రసాన్ని తీసుకోండి. ఒక కప్పు నీళ్లలో కొంచెం నిమ్మరసం కొంచెం దానిమ్మ తొక్కల పొడి వేసి తాగితే కూడా మంచిదే.

Also read:

Visitors Are Also Reading