Home » బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ మొదటి నిర్ణయం..!

బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ మొదటి నిర్ణయం..!

by Azhar
Ad

ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డు అయిన మన బీసీసీఐకి ఈరోజు కొత్త బాస్ గా మాజీ ఆటగాడు.. ప్రపంచ కప్ విజేత రోజర్ బిన్నీ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్ట్ కు ఎటువంటి పోటీ అనేది లేకుండా.. సింగిల్ గా ఎంట్రీ ఇచ్చిన రోజర్ బిన్నీ ఈరోజు జరిగిన సమయంలో తన మొదటి నిర్ణయం అనేది తీసుకున్నారు.

Advertisement

అయితే ఈ నిర్ణయం మహిళల ఐపీఎల్ గురించి కావడం విశేషం. బీసీసీఐని ఇంత ధనిక బోర్డుగా మార్చింది 2008 లో వచ్చిన పురుషుల ఐపీఎల్. కానీ వచ్చే ఏడాది నుండి మహిళల ఐపీఎల్ ను కూడా బీసీసీఐ ప్రారంభిస్తుంది. అయితే ఈ ఐపీఎల్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. అయితే ఇందులో ఆడబోయే 5 జట్లను సిటీల పేర్లతో కాకుండా జోన్ల పేరు పెట్టాలని బీసీసీఐ నిర్ణయిచుకుంది.

Advertisement

ఇక ఈ మధ్య కాలంలో ఇండియాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా మహిళల క్రికెట్ కు విపరీతమైన ప్రజాధారణ అనేది వస్తుండటంతో.. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ను చాలా గ్రాండ్ గా ప్రారంభించాలని బీసీసీఐ ఫిక్స్ అయ్యింది. అయితే రాబోయే కాలం మహిళల క్రికెట్ అదే అని.. విదేశాల్లో జరుగుతున్న మహిళల ఫ్రాంచైజీ క్రికెట్ అనేది దానిని ఇప్పటికే నిరూపించాయి అని బీసీసీఐ కొత్త బాస్ అయిన రోజర్ బిన్నీ ఈరోజు జరిగిన మీటింగ్ లో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

బీసీసీఐ కొత్త బాస్ పై దాదా రియాక్షన్..!

Visitors Are Also Reading