Home » బుమ్రా ప్రపంచ కప్ ఆడటంపై దాదా రియాక్షన్..!

బుమ్రా ప్రపంచ కప్ ఆడటంపై దాదా రియాక్షన్..!

by Azhar
Ad

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 ఈ నెలలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎప్పుడో ప్రకటించిన.. ఇంకా ఆ జట్టుపై అనుమానాలు అనేవి ఉన్నాయి. అందుకు కారణం జట్టులోని ఆటగాళ్ల ఫిట్నెస్ అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ కు దూరమైనా బుమ్రాను బీసీసీఐ సెలక్టార్లు ప్రాపంచా కప్ జట్టుకి ఎంపిక చేసారు.

Advertisement

అలాగే ఈ టోర్నీ కంటే ముందు ఇండియా ఆడనున్న రెండు టీ20 సిరీస్ లకు కూడా ఎంపిక చేసారు. కానీ బుమ్రా ఏ గాయం కారణంగా రెండు నెలలు జట్టుకు దూరం ఉన్నాడో. ఇప్పుడు మల్లి అదే వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల అతను ప్రపంచ కప్ కు దూరం అయ్యాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అవి తప్పుడు వార్తలు అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నాడు.

Advertisement

తాజాగా దాదా మాట్లాడుతూ.. ప్రపంచ కప్ జట్టు నుండి ఇంకా బుమ్రా దూరం కాలేదు. అతని ఫిట్నెస్ పై అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రపంచ కప్ కు ఇంకా సమయం ఉంది. కాబట్టి అతడి విషయంలో మరి నాలుగు ఇది రోజులో స్పష్టత అనేది వస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే బుమ్రా ఇంకా జట్టులోని ఉన్నాడు. కాబట్టి మీరు వార్తలో దూరం చేయకండి అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

మరో కోహ్లీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ కెప్టెన్..!

ధోనీ బయోపిక్ రావడానికి ఓ పిల్లోడు కారణమా..?

Visitors Are Also Reading