Home » పవన్ బాలయ్య మధ్యలో ఉన్న మహిళ ఎవరో తెలుసా…?

పవన్ బాలయ్య మధ్యలో ఉన్న మహిళ ఎవరో తెలుసా…?

by AJAY
Published: Last Updated on
Ad

బాలయ్య హీరోగా బ్లాక్ బస్టర్ లు కొడుతూ ఆహా లో హోస్ట్ గా అదరగొడుతునన్నాడు. కుర్ర హీరోలు మరియు హీరోలు, సీనియర్ నటీనటులు బాలయ్య షో లో సందడి చేస్తున్నారు. అంతే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం హాజరవ్వడం తో అన్ స్టాపబుల్ పై రాజకీయ వర్గాల లోనూ చర్చ మొదయ్యింది. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం బాలయ్య షో లో సందడి చేశారు.

Advertisement

Advertisement

దాంతో ప్రస్తుతం ఏపి రాజకీయాలన్ని ఈ షో చుట్టే తిరుగుతున్నాయి. పవన్ బాలయ్య ఇద్దరు సినిమా ల గురించి ఏం మాట్లాడారు. అంతే కాకుండా ఏపి రాజకీయాలు, టిడిపి పై పొత్తు లాంటి అంశాలు కూడా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలయ్య పవన్ టాక్ షో షూటింగ్ కోసం ఓ ఫోటో దిగారు.

ఆ ఫోటోలో పవన్ బాలయ్య మధ్యలో ఓ మహిళ ఉన్నారు. ఎవరు ఆ మహిళ అన్నది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆ మహిళ మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో క్లబ్ డ్యాన్స్ లతో మెప్పించిన జయమాలిని గారే.

Also Read: గోపిచంద్ విలన్ గా నటించడానికి కారణం ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading