Home » “సింహా” టైటిల్ తో బాల‌య్య హిట్ కొట్టిన సినిమాలు!

“సింహా” టైటిల్ తో బాల‌య్య హిట్ కొట్టిన సినిమాలు!

by Azhar
Ad

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కు సింహా అనే టైటిల్ బాగా అచ్చొచ్చిన టైటిల్ అనే చెప్పాలి. ఆ పేరుతో తీసిన ప్ర‌తి సినిమా దాదాపు బ్లాక్ బ‌స్ట‌ర్లుగానే నిలిచాయి. సింహా అనే టైటిల్ కూడా బాల‌య్య‌బాబుకు బాగా సెట్ అవుతుంది!

బాల‌య్య‌ కెరీర్ లో సింహా అనే టైటిల్ తో వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్లు అయ్యిన సినిమాల లిస్ట్!

Advertisement

1.  బొబ్బిలి సింహం (1994) : కోదండ రామిరెడ్డి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాకు క‌థ అందించింది రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.


2 సమర సింహారెడ్డి ( 1999) : బి. గోపాల్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈసినిమా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాకు క‌థ అందించింది రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.

Advertisement

3. నరసింహనాయుడు ( 2001) బి. గోపాల్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈసినిమా ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమాకు క‌థ అందించింది చిన్ని కృష్ణ‌.

narasimhanayudu

narasimhanayudu

4.  లక్ష్మీనరసింహా ( 2004) జంయ‌త్ సి ప‌రాన్జీ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

5.  సింహా ( 2010 ) బోయ‌పాటి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

Visitors Are Also Reading