Home » ప్ర‌పంచంలోనే పొట్టి టీనేజ‌ర్‌గా రికార్డు బ‌లాదూర్‌..!

ప్ర‌పంచంలోనే పొట్టి టీనేజ‌ర్‌గా రికార్డు బ‌లాదూర్‌..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా చాలామంది ఎక్కువ ఎత్తు ఉన్న వారిని చూస్తూ ఉంటాము. తక్కువ ఎత్తు ఉన్న వారిని చూస్తుంటాం. కానీ రికార్డు స్థాయిలో అత్యంత పొట్టి వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రపంచంలోనే అత్యంత పొట్టి టీనేజర్ గా మగవాళ్ళలో నేపాల్ దేశానికి చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. పద్దెనిమిదేళ్ల బహదూర్ కేవలము 73 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి కొలంబియా కు చెందిన పొట్టి వాడు నేను హెర్నాండెజ్ పేరిట కలదు. అయితే ఈయన ఎత్తు సెంటీమీటర్లు కావడం విశేషం.

Advertisement

ఇంతకుముందు రికార్డు 67 సెంటీ మీటర్లు ఎత్తు ఉండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020 సంవత్సరంలో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్కు చెందిన జ్యోతి ఆమ్గే పేరిట ఉన్నది. ఈమె ఎత్తు 62 సెంటీమీటర్లు కావడం విశేషం.ఒక‌రిని మించి ఒక‌రి రికార్డులు స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోతున్నాయి. రికార్డులు కొంద‌రూ పొడ‌వుగా పెరిగి రికార్డు సృష్టిస్తే.. మ‌రికొంద‌రూ పొట్టిగా ఉండి రికార్డుల‌ను సృష్టిస్తున్నారు. పొడ‌వు, పొట్టి ఇలా ఏదైనా రికార్డు సృష్టించారంటే సోష‌ల్ మీడియా షేక్ కావాల్సిందే. ఆ రికార్డుల గురించి చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. ఈ రికార్డు కూడా అదేవిదంగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ కొన‌సాగుతుంది.

Also Read : 

రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారో తెలుసా..?

సర్కారు వారి పాటలో పవన్ కళ్యాణ్ పాట పెట్టడానికి కారణం ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading