Home » బాబు మోహన్ బ్యాక్గ్రౌండ్, ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!

బాబు మోహన్ బ్యాక్గ్రౌండ్, ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మహానటులు ఉన్నారు.  వీరిలో తన నటనతో మరియు కామెడీతో ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు బాబు మోహన్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అలాంటి బాబు మోహన్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మనందరిని నవ్వించారు. అలాంటి ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు.  ఆయనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు.

also read:ది కేరళ స్టోరీకి భారీ వసూళ్లు.. 37 దేశాల్లో విడుదలకు సిద్ధం..!

Advertisement

ఏ సినిమాలో అయినా ఆయన విభిన్నమైన క్యారెక్టర్ చేస్తూ వచ్చారు. ఆయన అందం బాగాలేదని  వారి బంధువులు స్నేహితులు ఎంతగానో వెక్కిరించారట.  అదే అందం ఆయనకు సినిమాల్లో చాన్స్ వచ్చేలా చేసింది. లక్షలాది మందిని అభిమానులను సంపాదించుకునేలా, కోట్లాది రూపాయలు సంపాదించుకొనడానికి  కారణంగా మారింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.  ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తూ మంచి గుర్తింపు సాధించారు. అలాంటి బాబు మోహన్  పెద్ద కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో మరణించడంతో ఆయన చాలా కృంగిపోయారు. బాబు మోహన్ కు, మరో కొడుకు కూడా ఉన్నాడు.

Advertisement

also read:పిల్లలకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా కావాలి.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్!

ప్రస్తుతం ఆయనకి వివాహమైంది ఇద్దరు ఆడపిల్లలు కూడా జన్మించారు.  అలాంటి బాబు మోహన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు పొంది రాజకీయాల్లో కూడా రాణించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి  తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుఉన్నాడు. అంతేకాకుండా  పేరుకు తగ్గట్టు ఆయన కోట్లాది రూపాయల ఆస్తులు కూడా సంపాదించారట.  ఖరీదైన కార్లు, ఇండ్లు, భూములు ఆయనకు ఉన్నాయట. ఎంత ఉన్న  ఒదిగి ఉండే మనస్తత్వం బాబు మోహన్ ది అని చెప్పవచ్చు. సహాయం కోసం ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తారట.  అందుకే బాబు మోహన్ అంటే ఇష్టపడని వారు ఉండరు.

also read:ఆ ఇద్దరూ హీరోల గురించి ప్రియమణి ఏమందో తెలుసా ?

Visitors Are Also Reading