Telugu News » Blog » “అతిథి” ఫ్లాప్ కు కారణం.. ఈ 4 తప్పులేనా..?

“అతిథి” ఫ్లాప్ కు కారణం.. ఈ 4 తప్పులేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

మహేష్ బాబు హిట్ సినిమాలను పక్కన పెడితే, ఆయన కెరియర్ లో ఫ్లాప్ అయిన సినిమాల్లో ఒకటైన అతిధి సినిమాకు పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది.. సినిమా ఫ్లాప్ అవ్వడానికి నాలుగు కారణాలు ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
#1. రన్ టైం..
అతిథి సినిమా అప్పట్లోనే హై టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కించారు. కానీ సినిమా అన్ని బాగున్నా కొన్ని అనవసరమైన సీన్స్ పెట్టి మూవీ నిడివి మూడు గంటలు ఉండడం ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పవచ్చు.

Advertisement

also read:బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!

Advertisement

#2. క్లైమాక్స్
సినిమా ఏ విధంగా ఉన్న లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం బాగుంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. కానీ ఈ మూవీలో చాలా హెవీగా కనిపిస్తూ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చిన్న పాప చనిపోవడం చాలామంది అభిమానులను హర్ట్ చేసింది..

#3. ఎంటర్టైన్మెంట్
అతిధి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ఆస్కారం ఉన్నా కానీ డైరెక్టర్ అది మిస్ చేశారు. దీనివల్ల ప్రేక్షకులకు కాస్త బోరింగ్ అనిపించింది..
#4. సాంగ్స్
మణిశర్మ అందించిన మ్యూజిక్ చాలా బాగుంటుంది కానీ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో ఒకే ఒక్క సాంగ్ సత్యం ఏమిటో అనేది కాస్త హిట్ అయింది.

Advertisement

also read: