Home » బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!

బాబర్ కెప్టెన్ గా ఉంటె పాకిస్థాన్ పతనం పక్కా..!

by Azhar
Ad
ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొదట ఇండియా చేతిలో ఓడిపోయిన దాయాధి జట్టు.. తర్వాత జింబాబ్వే చేతిలో కూడా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఇక ఈ ఓటమినే పాక్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. కనీసం 130 పరుగులను కూడా కొట్టలేకపోతున్నారు అని ట్రోల్ చేస్తున్నారు.
ఇక ముఖ్యంగా కెప్టెన్ గాను అలాగే బ్యాటర్ గాను విఫలం అవుతున్న బాబర్ ఆజాం కెప్టెన్ గా తప్పుకోవాలని చెబుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచ కప్ తావతా బాబర్ ఆజాం కెప్టెన్ గా తప్పవుకోకపోతే.. అది అతనితో పాటుగా మొత్తం పాకిస్థాన్ క్రికెట్ కే నష్టం చేస్తుంది. బాబర్ లో అసలు కెప్టెన్సీ స్కిల్స్ అనేవి లేవు. ఆ విషయం అందరితో పాటుగా అతనికి కూడా తెలుసు.
బాబర్ గొప్ప బ్యాటర్.. అందులో ఏ అనుమానం లేదు. కానీ అతను కెప్టెన్ కాదు. ప్రస్తుతం అతను అటూ కెప్టెన్ గ లైటు బ్యాటర్ గా రెండింట్లో విఫలం అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను ఏదో ఒక్కటే ఎంచుకోవాలి. నా ఉదేశ్యంలో రాణి కెప్టెన్సీని ఎందుకుని బదులు.. వచ్చిన బ్యాటింగ్ ను ఎంచుకొని.. పాక్ జట్టులో కొనసాగాలి అని  వకార్ యూనిస్ అన్నాడు. చూడాలి మరి బాబర్ ఈ విషయంలో ఏం చేస్తాడు అనేది.

Advertisement

Visitors Are Also Reading