Home » నాన్ స్ట్రైక్ ఎండ్ రనౌట్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

నాన్ స్ట్రైక్ ఎండ్ రనౌట్ పై అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!

by Azhar
Ad

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారికి ఉన్న గేమ్ క్రికెట్. అయితే క్రికెట్ లో నియమాలు పాటించడం అనేది చాల కీలకం. లేదంటే.. వారి పై బ్యాన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందులో ఉన్న అన్ని నియమాలు అనేవి అందరూ పాటిస్తున్న.. ఒక నియమం మాత్రం అందరికి పెద్ద తలనొపిగా మారింది. అదే నాన్ స్ట్రైక్ ఎండ్ రనౌట్.

Advertisement

అయితే దీనిని గతంలో మాన్కడింగ్ అని పిలిచేవారు. కానీ ఐసీసీ దీనిని అలా పిలవకూడదు అని.. నాన్ స్ట్రైక్ ఎండ్ రనౌట్ అని పిలవాలని పేర్కొంది. ఇక ఈ నియమం గురించి చెప్పిన వెంటనే అందరికి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గుర్తుకు వస్తాడు. గతంలో ఈ విధంగా చాలా మంది ఔట్ చేసిన అశ్విన్ మాత్రమే పాపులర్ అయ్యాడు. అశ్విన్ ఈ ఔట్ ను వదిన తర్వాతే ఐసీసీ దీనిని చట్టబద్ధం చేస్తూ కొత్త పేరు అనేది ఇచ్చింది.

Advertisement

దాంతో ఇక అశ్విన్ దీనిని విపరీతంగా వాడేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అతను అలా చేయలేదు.. కానీ ధ్జః దాని పై స్పందించాడు. ఓ ప్రెస్ మీట్ లో అశ్విన్ ను దీని గురించి అడగ.. ఆ నియమం చాలా మంచిది. కానీ చాలా మంది దానిని ఉపయోగించారు. అది ఇప్పుడు చట్టబద్ధం కూడా అని అశ్విన్ కామెంట్స్ చేయగా… ఈ ప్రపంచ కప్ లో మిగిన మ్యాచ్ లలో అశ్విన్ దానిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ లో అందరూ విన్నర్లే.. నువ్వు తప్పా..!

ఇండియాను ఓడిస్తే పెళ్లి చేసుకుంటా అంటున్న పాక్ నటి..!

Visitors Are Also Reading